Back

Other Event Reports

10-09-2021 VINAYAKA CHAVITI CELEBRATIONS IN DIFFERENT PLACES OF GUNTUR DIST
REPALLE DIVISION - 09-09-1021 DISTRIBUTION OF SRI SATYA SAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LADIES
KOPPARRU SAMITI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LADIES
TENALI SAMITI - 09-09-2021- DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LAIDES IN TENALI GOVT HOSPITAL
AMARAVATHI SAMITHI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDES IN AMARAVATI GOVT HOSPITAL
KARAMPUDI BH.MANDALI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDIES IN PHC KARAMPUDI
NARASARAOPET SAMITI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREG.LADIES
Amrutha kalasams to Old Age Homes by Kopparru Samiti on 7.9.2021
KOPPARRU SAMITHI SERVICE ACTIVITIES AT OLD AGE HOME ETC. 06-06-2021
Homemo camp at Yellaluru village, Guntur dist on 5.9.2021
విద్యానగర్ భజన మండలి వారిచే మాతృ దేవోభవ వృధ్ధాశ్రమానికి 03-09-2021న నిత్యావసర సరుకులు వితరణ
దుగ్గిరాల సమితి వారిచే నిరుపేద దంపతులకు మందుల వితరణ 01-09-2021
నిడుబ్రోలు సమితి వారిచే నిరుపేద కుటుంబాలకు అమృత కలశముల వితరణ
నిత్య నారాయణ సేవ (నరసరావుపేటగవర్నమెంట్ హాస్పిటల్ లోని కోవిడ్ పేషెంట్ల సహాయకులకు)- AUGUST 2021
నరసరావుపేట, మదర్ హార్ట్ ఫౌండేషన్ వృద్దులు మరియు దివ్యంగుల ఆశ్రమము, లో నిత్య సేవలు ఆగస్టు నెల
View More....

15-07-2021 తేదీన బ్రహ్మణపల్లి లో సేవా కార్యక్రమాలు


District:  
Guntur
Samithi:
Piduguralla Samithi
Bhajana Mandali:
Piduguralla samithi
No Of Beneficiaries:
13
Event Date:
15-Jul-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
6.00
Location:
BRAHMANAPALLI
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీసాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, పిడుగురాళ్ళ , గుంటూరు జిల్లా
 
15-07-2021 తేదీన బ్రహ్మణపల్లి లో సేవా కార్యక్రమాలు
 
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహముతో, ఈ క్రింది సేవా కార్యక్రమములు బ్రహ్మణపల్లిలో ఈ రోజు (15-07-2021) స్వామి వారి భక్తులు శ్రీ  వి.వి.రమణరావు గారి సహకారంతో, నిర్వహించబడినవి.
 
1) అమృతకలశములు
 
9 అమృత కలశములు 9 మంది నిరుపేదలకు అందచేయబడినవి.
 
అమృత కలశములో బియ్యం 7 కేజి, కందిపప్పు 350 గ్రా., బెల్లం 1/2 కేజి, సోప్స్ 2, సాల్ట్ పాకెట్, వంట నూనె 1 లీటరు, కారం 100 గ్రా. తాలింపుగింజలు 100 గ్రా.చింతపండు 250 గ్రా. మొదలగు నిత్యావసరాలు, మరియు  స్వామి ఫోటో, విభూతి పాకెట్ ఇవ్వడం జరిగినది.
 
2) రోడ్ సైడ్ చిరు వ్యాపారులకు పెద్ద సైజు గొడుగులు పంపిణీ
 
రోడ్ సైడ్ నిరు పేద చిరు వ్యాపారులకు ఎండ, వానల నుండి రక్షణకు ఉపయోగ పడే విధంగా, స్వామి చిత్రము, వాక్య విభూతులతో కూడిన రంగు రంగుల పెద్ద సైజు గొడుగులను ఎంపిక చేసిన 4 గురికి ఇవ్వడం జరిగినది.
 
సేవనందుకున్న వారు ఎంతో సంతోషించి, తమ కృతజ్ఞతలు తెలియ చెసారు.
 
 
హైదరాబాద్ కు చెందిన శ్రీ వి.వి. రమణ రావు గారు , స్వామి వారి మార్గంలో నడుస్తూ, తమ తండ్రి గారి స్వస్థలమైన బ్రాహ్మణపల్లికి సేవ చేయాలనే తలంపుతో, 2013 నుండి ప్రతి నెలా ఈ గ్రామానికి వచ్చి, మెడికల్ క్యాంపు మరియు అమృత కలశముల వితరణ నిర్వహిస్తూఎంతో సేవా భావంతో, నిరు పేద నారాయణులకు సేవ చేస్తున్న  ధన్య జీవి.    మరిన్ని సేవలు వారి ద్వారా నిరుపేద నారాయణులకు జరగాలని, అందుకు స్వామి పరిపూర్ణ అనుగ్రహం వారికి సదా ఉండుగాక అని స్వామి వారిని ప్రార్ధిస్తూ....
 
సదా సాయి సేవలో








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved