Back

Other Event Reports

10-09-2021 VINAYAKA CHAVITI CELEBRATIONS IN DIFFERENT PLACES OF GUNTUR DIST
REPALLE DIVISION - 09-09-1021 DISTRIBUTION OF SRI SATYA SAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LADIES
KOPPARRU SAMITI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LADIES
TENALI SAMITI - 09-09-2021- DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LAIDES IN TENALI GOVT HOSPITAL
AMARAVATHI SAMITHI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDES IN AMARAVATI GOVT HOSPITAL
KARAMPUDI BH.MANDALI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDIES IN PHC KARAMPUDI
NARASARAOPET SAMITI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREG.LADIES
Amrutha kalasams to Old Age Homes by Kopparru Samiti on 7.9.2021
KOPPARRU SAMITHI SERVICE ACTIVITIES AT OLD AGE HOME ETC. 06-06-2021
Homemo camp at Yellaluru village, Guntur dist on 5.9.2021
విద్యానగర్ భజన మండలి వారిచే మాతృ దేవోభవ వృధ్ధాశ్రమానికి 03-09-2021న నిత్యావసర సరుకులు వితరణ
దుగ్గిరాల సమితి వారిచే నిరుపేద దంపతులకు మందుల వితరణ 01-09-2021
నిడుబ్రోలు సమితి వారిచే నిరుపేద కుటుంబాలకు అమృత కలశముల వితరణ
నిత్య నారాయణ సేవ (నరసరావుపేటగవర్నమెంట్ హాస్పిటల్ లోని కోవిడ్ పేషెంట్ల సహాయకులకు)- AUGUST 2021
నరసరావుపేట, మదర్ హార్ట్ ఫౌండేషన్ వృద్దులు మరియు దివ్యంగుల ఆశ్రమము, లో నిత్య సేవలు ఆగస్టు నెల
View More....

10-09-2021 VINAYAKA CHAVITI CELEBRATIONS IN DIFFERENT PLACES OF GUNTUR DIST


District:  
Guntur
Samithi:
District Level
Bhajana Mandali:
dist level
No Of Beneficiaries:
500
Event Date:
10-Sep-2021
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
All Relegious Festivals
No Of Hours:
20.00
Location:
DIST LEVEL
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, గుంటూరు జిల్లా

ఆధ్యాత్మిక విభాగము

 

🌷 10-09-2021  వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మందిరాలలో (గుంటూరు,పొన్నూరు,నిడుబ్రోలు, నందివెలుగు, చిలకలూరిపేట, కర్లపాలెం, బాపట్ల, తెనాలి, పిడుగురాళ్ళ, కారంపూడి, జాలాది) నిర్వహించబడిన శ్రీ వినయక స్వామి వారి వ్రతములు, షోడశోపచార పుజలు, భజనలు మొదలగునవి.

 

----------------------------------------------------------------------------------------------------------------------------------

1) గుంటూరు సమితి  -  శ్రీ సత్యసాయి శాంతి సుధ

 

🌷🌷🌷  10-09-2021 నుండిశ్రీ సత్యసాయి శాంతి సుధలో గణపతి నవరాత్రి ఉత్సవాలు:-*

 

సాయిరాం. 

 

10.9.2021 నుండి ప్రారంభమైన గణపతి నవరాత్రుల సందర్భముగా, గుంటూరు శ్రీ సత్య సాయి శాంతి సుధ లో 10.9.2021 ఉదయం వినాయక చవితి అత్యంత భక్తి శ్రద్దలతో జిల్లా అధ్యక్షులు శ్రీ నారాయణరావు గారి పర్యవేక్షణలో  శ్రీ విఘ్నేశ్వర పూజ సాముహికముగా జరుపబడినది. 

 

సాయంత్రం భజన నిర్వహింపబడినది.  భజనకు 40 మంది భక్తులు హాజరయిరి. 

 

షుమారు 50 మంది భక్తులు పై ఆధ్యాత్మిక కార్యక్రమాలని వీక్షించారు.

 

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ప్రతి రోజు ఉదయం కళ్యాణాలు 19.9.2021 తేదీవరకు నిర్వహించబడుతున్నాయి.

 



 

(2) పొన్నూరు సమితి 🌺 

 

వినాయక చవితి సందర్భంగా పొన్నూరు శ్రీ సత్య సాయి సేవా సమితి లో 10-09-2021 ఉదయం 10 గంటలకు వినాయకపూజ నిర్వహించుకోవటమైనది

 

రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సత్యం శివం సుందరం పారాయణ  మరియు భజన  జరిగినది.

 

--------------------------------------------

 

 🌺 (3) నందివెలుగు భజన మండలి 🌺

 

10-09-2021  ఉదయం 11.30 గం.నుండి మం. 1.30 గం.వరకు  శ్రి వినాయక వ్రతము జరిగినది. మహిళా భక్తులు 7 గురు మరియు 6గురు పురుషులు పాల్గొన్నారు.

 

రాత్రి 8 గం.నుండి 9 గం.వరకు భజన జరిగినది.

 

--------------------------------------------

 

 🌺 (4) నిడుబ్రోలు సమితి  🌺 

 

నిడుబ్రోలు సమితి మందిరంలో 10-09-2021  ఉదయం వినాయక వ్రతము జరిగినది.  7 గురు భక్తులు పాల్గొన్నారు.

 

--------------------------------------------

 

 🌺 (5) కర్లపాలెం సమితి 🌺 

 

10-09-2021 ఉదయం వినాయక చవితి సందర్భంగా వినాయకునికి షోడశోపచార పూజ, వ్రతము జరిగినది. తర్వాత భజన జరిగినది.

 

--------------------------------------------

 

 🌺 (6) తెనాలి ఎస్.ఎస్.నగర్ (నాజర్ పేట) సమితి  🌺 

 

వినాయక చవితి సందర్భంగా 10-09-2021 నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి.

 

తెల్లవారుఝామున నగర సంకీర్తన జరిగినది.  6గురు భక్తులు పాల్గొన్నారు.

 

ఉదయం వినాయకునికి పూజ, వ్రతము జరిగినది.

 

--------------------------------------------

 

 🌺 (7) బాపట్ల సమితి  🌺 

 

బాపట్ల సమితి మందిరంలో  10-09-2021 ఉదయం వినాయక వ్రతము జరిగినది.

 

సా. 6.15 గం.నుండి స్వామి అష్టోత్తరం, వేదం, భజన, స్వామి సందేశం, హారతి కార్యక్రమాలు నిర్వహించబడినవి.  9 మంది జెంట్స్, 10 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు.

--------------------------------------------

 

 🌺 (8) చిలకలూరిపేట సమితి  🌺 

 

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా,  10-09-2021 మొదటి రోజు వినాయకునికి వ్రతం ఎంతో వైభవంగా జరిగినది.

 

🌺 9) పిడుగురాళ్ళ సమితి

 

పిడుగురల్ల సమితి మందిరం లోని విఘ్నేశ్వర స్వామి వారి వద్ద సమితి వారు, 10.9.2021 తేదీన 108 కొబ్బరి కాయలు కొట్టి, తదుపరి వినాయక వ్రతము నిర్వహించారు. తదుపరి భజన కార్యక్రమం జరిగినది.

 

 

10) జాలాది భజన మండలి

 

కొపొపర్రు సమితి పరిధిలోని జాలాది భజన మండలి వారు, గీతా మందిరంలో వినయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు.  వినాయక వ్రత కల్పము నిర్వహించి తీర్ధ ప్రసాదాలు వితరణ వచ్చిన భక్తులుకు వితరణ చేశారు.

 

 

విఘ్నేశ్వర స్వామి వారు మనలను అందర్నీ ఎల్ల వేళలా బ్రోచుగాక.  


 

సదా సాయి సేవలో



 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved