Back

DISTRIBUTION OF SATYA SAI PREMAMRUTA PRASADAM TO PREGNANT WOMEN BY KAREMPUDI BHAJANA MANDALI ON 11.10.2021


District:  
Guntur
Samithi:
Macherla Samithi
Bhajana Mandali:
karampudi bhajana mandali
No Of Beneficiaries:
65
Event Date:
11-Oct-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Mother & Child Care
No Of Hours:
4
Location:
KAREMPUDI GOVT HOSPITAL
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

🌷🙏🌷ఓం శ్రీ సాయిరాం


శ్రీ సత్యసాయి భజన మండలి, కారంపూడి, గుంటూరు జిల్లా


🌷గవర్నమెంట్ హాస్పటలో గర్భిణీ స్త్రీలకు శ్రీసత్యసాయి  ప్రేమామృతం వితరణ:


భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 11-10-2021, కారంపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్త్రీలకుశ్రీ సత్యసాయి ప్రేమామృతం (పులిహోర మరియు పెరుగు అన్నం) ప్యాకెట్లను 65 మందికి అందచేశారు.  ఆహారంతో పాటు, స్వామి వారి ఫోటోను, విభూతి పాకెట్లను అందరికీ ఇవ్వడం జరిగింది.


ఎంతో ప్రేమతో సేవా భావంతో ఇచ్చిన ఆహారాన్ని, అందరూ సంతోషంగా మహా ప్రసాదంగా స్వీకరించారు..


ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు గారు, శ్రీ బాల కిశోర్ గారు  పాల్గొన్నారు.  వారు శ్రీ సత్యసాయి సంస్థ సేవలను ఎంతగానో కొనియాడారు. 




సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారి పాద పద్మములకు ప్రణామములతో:



🙏 సదా సాయి సేవలో 🙏


 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved