Back

DISTRIBUTION OF SATYASAI PREMAMRUTA PRASADAM TO PREG.WOMEN IN GUNTUR DIST ON 9-11 OCT 2021 (11 GOVT HOSP. 578 BENEFICIARIES)


District:  
Guntur
Samithi:
District Level
Bhajana Mandali:
dist level
No Of Beneficiaries:
578
Event Date:
11-Oct-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Mother & Child Care
No Of Hours:
80.00
Location:
dist level
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

 🌷🕉️🌷 ఓం శ్రీ సాయిరాం

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, గుంటూరు జిల్లా


 🌸మాతా శిశు  సంరక్షణ - గర్భిణీ స్త్రీలకు శ్రీ సత్యసాయి ప్రేమామృత ప్రసాద వితరణ కార్యక్రమములు 🌸

 =================================================================

జిల్లా వ్యాప్తంగా మాతా శిశు సం రక్షణ కార్యక్రమం క్రింద జిల్లా వ్యాప్తంగా వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ల లో మొత్తం 578 గర్భిణీ స్త్రీలకు శ్రీ సత్యసాయి ప్రేమామృత ప్రసాదం వితరణ చేయబడినది.


🌷 1.1  కొప్పర్రు సమితి 

 

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో ప్రతినెల జరుగుతున్న మాతా శిశు సంరక్షణలో భాగంగా  ఈ రోజు 9-10-2021 తేదీన శ్రీ సత్యసాయి సేవాసమితి కొప్పర్రు వారు ఈ క్రింది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గర్భిణీ స్త్రీలకు పండ్లు వితరణ గావించారు.

 

🌷a) కొప్పర్రు ప్రైమరీ హెల్త్ సెంటరు

 

కొప్పరు ప్రైమరీ హెల్త్ సెంటరులో  “22 మంది” గర్భిణీ స్త్రీలకు ముగ్గురు ఆశా కార్యకర్తకు” పండ్లు పంపిణీ చేశారు.

 

🌷b) పెద్ద గొట్టిపాడు ప్రైమరీ హెల్త్ సెంటరు

 

పెద్ద గొట్టిపాడు ప్రైమరీ హెల్త్ సెంటరు నందు “25 మంది గర్భిణీ స్త్రీలకు  10 మంది ఆశా కార్యకర్తలకు” పండ్లు పంపిణీ చేశారు. 

 

🌷c) పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటరు నందు  “20 మంది గర్భిణీ స్త్రీలకు ఐదుగురు ఆశా కార్యకర్తలకు” పండ్లు పంపిణీ చేశారు

 

పండ్లు వివరాలు ఒకొక్కరికి, యాపిల్ 1   దానిమ్మ  1  జామకాయ1   బత్తాయి 2  చొప్పున పంపిణీ చేయబడినవి. 

 

మూడు చోట్ల  ఈ కార్యక్రమంలో సేవ నందుకున్న గర్భిణీ స్త్రీలు స్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలియచేశారు

 

ఈ కార్యక్రమం అబ్బి నేని గుంట పాలెం భజన మండలి  Canvenar శ్రీ మతి రావి రమాదేవి గారి సౌజన్యంతో, శ్రీ సత్యసాయి సేవా సమితి కొప్పరు వారి ఆధ్వర్యంలో జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా దళ్ పురుషులు 6 .

---------------------------------------------

 

🌷1.2)  తెనాలి సమితి (మారిస్ పేట & నాజర్ పేట సమితిలు సంయుక్తంగా)

 

స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రతి నెల 9 వ తారీకున జరిగే విధంగానే ఈ రోజు 9-10-2021 తేదీన కూడా, స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు “100 మందికి” టమాటా రైస్, పెరుగు చట్నీ, లడ్డు, అరటిపండు క్యారీబ్యాగ్ ద్వారా వితరణ చేయడం జరిగింది 



 

శ్రీ స్వామి నామం తో ఫోటోతో విభూ,ది ప్యాకెట్ తో గర్భిణీ స్త్రీలు ఎంతో ఆనందంతో ప్రేమామృత ప్రసాద o స్వీకరించారు. 

 

పాల్గొన్న సేవాదళ్ స్త్రీలు 6: పురుషులు 6. జై సాయిరాం!

------------------------------------------------------

 

🌷1.3) రేపల్లె డివిజన్

 

🌷a) పెదలంక సమితి పరిధిలోని భట్టిప్రోలు భజనమండలి 

 

భట్టిప్రోలు భజనమండలి వారు ఈ రోజు 9-10-2021 తేదీన, భట్టిప్రోలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము లో “38 మంది గర్భిణీ స్త్రీలకు” డ్రై ఫ్రూట్స్, పండ్లు, బ్రెడ్ వితరణ చేశారు.

 

ఒక్కక్కరికి ఇచ్చినవి: బ్రెడ్ -1, బత్తాయిలు -2, పప్పుండలు ప్యాకెట్,

ఖర్జూరాలు 1/4 కెజి, విభూతి & స్వామి ఫోటో.



 

సేవలో పాల్గొన్నవారు: ముగ్గురు పురుష సేవాదళ్ మరియు ఒకరు మహిళా సేవాదళ్.

---------------------------------

 

🌷b) రేపల్లె సమితి  

 

రేపల్లె సమితి వారు ఈ రోజు 9-10-2021 తేదీన, స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో “40 మంది గర్భిణీ స్త్రీలకు” డ్రై ఫ్రూట్స్, పండ్లు వితరణ చేశారు.



 


 

ఒక్కక్కరికి ఇచ్చినవి : ఖర్జూరాలు 1/2 కేజి, అరటి పళ్ళు 6

                  

సేవలో పాల్గొన్నవారు 4 గురు పురుషులు సేవాదళ్.

 

----------------------------------

 

🌷c) గూడవల్లి సమితి మరియు గూడవల్లి సౌత్ భజన మండలి

 

గూడవల్లి సమితి మరియు గూడవల్లి సౌత్ భజన మండలి వారు ఈ రోజు 9-10-2021 తేదీన, నగరం సామాజిక ఆరోగ్య కెంద్రములో  “40 మంది గర్భిణీ స్త్రీలకు” డ్రై ఫ్రూట్స్, పండ్లు వితరణ చేశారు.

 

ఒక్కొక్కరికి ఇచ్చినవి: బ్రెడ్-1, బత్తాయిలు -2, పప్పుండలు ప్యాకెట్-1,

ఖర్జూరాలు 1/4 కేజి, స్వామి విభూతి ప్యాకెట్, స్వామి ఫోటో మరియు సనాతన సారధి మాస పత్రిక -1



 

ఈ సేవా కార్యక్రమంలో ముగ్గురు పురుష సేవాదళ్ పాల్గొన్నారు.


🌷d)  రేపల్లె సమితి పరిధిలోని బొబ్బర్లంక భజన మండలి 


స్వామి ఆశీస్సులతో రేపల్లె సమితి పరిధిలోని బొబ్బర్లంక భజన మండలి వారు విశ్వేశ్వరం ప్రైమరి హెల్త్ సెంటర్ లో ఈ రోజు 10-10-2021 తేదీన, 20 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీ సత్యసాయి ప్రేమామృత ప్రసాదం గా, ఒక్కొక్కరికి 20 కమలా పండ్లు, 1 1/2 డజన్ అరటి పండ్లు అందచేశారు.




 

సేవనందుకున్నవారు, స్వామి ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించి స్వామివారికి ప్రణామములు సమర్పించుకున్నారు.

 -----------------------------------

 

🌷1.4. అమరావతి సమితి

 

భగవాన్ దివ్య ఆశీస్సులతో ఈ రోజు 9-10-2021 తేదీన, అమరావతి సమితి వారి ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో “100 గర్భిణీ స్త్రీలకు” భోజన ప్రసాదం అందజేయడమైనది. 



 

-----------------------------------

 

🌷1.5  నరసరావుపేట సమితి

 

నరసరావుపేట సమితి వారిచే ఈ రోజు 9-10-2021 తేదీన, స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు “50 మంది గర్భిణీ స్త్రీలకు” శ్రీ సత్యసాయి ప్రేమామృత ప్రసాదం (వెజిటబుల్ రైస్, పెరుగు అన్నం) ప్యాకెట్స్ వితరణ చేయబడినది.





------------------------------------


🌷1.7  కారంపూడి భజన మండలి 


భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 11-10-2021, కారంపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్త్రీలకుశ్రీ సత్యసాయి ప్రేమామృతం (పులిహోర మరియు పెరుగు అన్నం) ప్యాకెట్లను  "65 మందికి "అందచేశారు.  ఆహారంతో పాటు, స్వామి వారి ఫోటోను, విభూతి పాకెట్లను అందరికీ ఇవ్వడం జరిగింది.


ఎంతో ప్రేమతో సేవా భావంతో ఇచ్చిన ఆహారాన్ని, అందరూ సంతోషంగా మహా ప్రసాదంగా స్వీకరించారు..


ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు గారు, శ్రీ బాల కిశోర్ గారు  పాల్గొన్నారు.  వారు శ్రీ సత్యసాయి సంస్థ సేవలను ఎంతగానో కొనియాడారు. 




------------------------------------

 

అన్ని సేవలలో కోవిడ్ నిబంధనలు పాటించబడినవి.

 

సేవల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రసాదించిన శ్రీస్వామివారి దివ్య పాదపద్మములకు ప్రణామములతో:🙏









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved