Back

BV State Level Conference


No Of Beneficiaries:
300
Event Date:
07-Jun-2019
Event Category:
Educare
Event Sub Category1:
Others
No Of Hours:
Till 8th Jun 2019
Location:
Prashanthi Nilayam
Reported By:
Ms Sakunthala
Mobile No:
6304674669
Email Id:
sakusvu2000@gmail.com



Description:

ఓం శ్రీసాయిరాం

శ్రీసత్యసాయి సవే ా సంస థ లు 

ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి బాలవికాస్

జూన్ 7వ ,8వ మరియు 9వ తేది- 2019 నందు ప్రశాంతి నిలయంలో బాలవికాస్ మాస ట ర్ ట్రనీైస్ శిక్కణా కార్యక్మీ ం నందు తీసుక్ునన తీరాానాలు. మన ప్రరయత్మ సాయి భగవానుని దివయ అనుగీహ ఆశ్రసుులతో మరియు మార్ గ దర్శక్త్వంలో ఆంధ్రప్రదేశ్ రాక్ట టరబాలవికాస్ జిలాా సమనవయక్ర్తల సమావేశం 07-06-2019 నాడు ప్రశాంతినిలయంలో జరిగింది.బాలవికాస్ నక్టే నల్ ఎడుయకేక్టనల్ కోఆర ిినేటర్ డా|| ఎల్.శశిబాల గార్ు,మన రాక్ట టరఅధ్యక్కులు శ్రీఎస్.జి.చలం గార్ు, ఉపాధ్యక్కులు శ్రీఆర్.లక్కాణరావు గార్ు, మన రాక్ట టరఎడుయకేక్టనల్ కో ఆర ిినటే ర్ పరర||శక్ుంత్ల గార్ు, రాక్ట టరమహిళా కోఆర ిినేటర్ శ్రీమతి కిర్ణ్ క్ుమారి గార్ు, రాక్ట టరఎడుయకేక్టనల్ జాయింట్ కోఆర ిినేటర్ శ్రీ మధ్ుసూదనరావు గార్ు వంటి ప్రముఖుల సమక్కంలో జరిగిన ఈ సమావేశంలో కింీద తలిెప్రన విక్టయాలప్ ర చరిచంచడం జరిగింది. ఎ. బాలవికాస్ ను అభివృద ిిప్ర్చుట ( స ంటర్ాు,గుర్ువుల మరియు విదాయర్ థ ుల సంఖయ) బి. బాలవికాస్ సరలబస్ , ప్రీక్క విధానం మరియు సర టిఫరకేటాప్ంప్రణీ సర. అడమానిస టరేక్టన్ ( బాలవికాస్ విభాగ ప్రిపాలనా విభాగం) డమ. బాలవికాస్ త్ర్గత్ుల శిక్కణ మరియు అభివృద ిి ఇ. బాలవికాస్ సవర ో ణత్ువాలు ( వివిధ్ అంశాలు-ఈవ ంట్ు) ఎ. బాలవికాస్ ను అభివృద ిిప్ర్చుట :  బాలవికాస్ స ంటర్ాను, విదాయర్ థ ులను మరియు గుర్ువుల సంఖయను ప్ ంచుట.  ఇదివర్క్ు బాలవికాస్ జర్ుగుత్ూ ఉనన స ంటర్ాు ఒక్వేళ మూయబడమఉంటేవాటిని మళ్ళీ ప్ునఃపారర్ంభించేటాల చయే ుట.  కరీత్త బాలవికాస్ స ంటర్ాను పారర్ంభించేటప్ుడు జిలాా అధ్యక్కులు, జిలాా బాలవికాస్ సమనవయక్ర్త మరియు ఆయా ప్రిధిలోని సమితి/ భజనమండలి క్నీవనర్ా అనుమతి త్ప్పనిసరిగా తీసుకోవాలి.  ఏదెరనా బాలవికాస్ క్ు సంబంధించిన సమావేశములు,శిక్కణాశిభిర్ములుననప్ుపడు గుర్ువు ఎట ట ిప్రిస థ తిర లోను త్మ స ంటర్ాను మూసరవేయక్ుండా ప్రతాయమానయం ఏరాపటల చేసుకోవాలి.  ఇంత్ వర్క్ు జర్ుగుత్ునన సూూల్ బాలవికాస్ త్ర్గత్ులను మాత్రమేబాగా బలప్ర్చుకోవాలి. ఈ విదాయ సంవత్ుర్ంలో కరీత్తబాలవికాస్ త్ర్గత్ులను పారర్ంభించక్ూడదు.  ప్రతి బాలవికాస్ స ంటర్ త్ర్గత్ులు నిర్వహించే సమయం , గుర్ువు, సమితి/ భజనమండలి క్నీవనర్ గారి ఫో న్ న ంబర్ లను పర ందుప్ర్చి ఒక్ బోర్ ి ును ఏరాపటల చేయాలి. ఇందుక్ు గాను జిలాా సమనవయక్ర్తలక్ు రాక్ట టరబాలవికాస్ కోఆర ిినేటర్ నుండమ రాక్ట టరవాయప్తంగా ఒకేవిధ్ంగా ఉండునటాల డమజ రను చసే రప్ంప్రంచబడును.  ర సరడెని ి యల్,అపార్ ట ుమం ట్ బాలవికాస్ మరియు మందిర్పార ంగణంలోని బాలవికాస్ త్ర్గత్ులక్ు పార ధానయం ఇవావలి.  ప్రతి సమితి/భజనమండలి క్నీసం ఒక్ బాలవికాస్ స ంటర్ును నిర్వహించేటటాల జిలాా సమనవయక్ర్తత్గు చర్యలు తీసుకోవాలి. బి. బాలవికాస్ సరలబస్ , ప్రీక్క విధానం మరియు సర టిఫరకేటాప్ంప్ణర ీ:  బాలవికాస్ సలర బసుక్ు సంబంధించి జాతీయ స థాయిలో ఆమోదం లభించింది. కావున దానిని మార్చడం అనేటలవంటిది జర్ుగదు.  బాలవికాస్ గీూప్ు -1 ప్రీక్క మౌఖిక్ము ( ORAL) మాత్రమే.  గీూప్ు-2 ప్రశానప్త్రం రాక్ట టరస థాయిలో త్యార్ు చేసర ప్ంప్డం జర్ుగుత్ుంది.  గీూప్ు-2 క్ు సంబంధించి జవాబు ప్తరాల ప్రశ్రి లన అంతా జిలాాలో ఆయా జిలాా టీములు, బాలవికాస్ సీనియర్ గుర్ువులు మరియు ఇత్ర్ జిలాా ప్దాధికార్ుల దావరా జర్ుగవలెను.  గీూప్ు-1,2 ప్రీక్కల సర టఫి రకేటాల రాక్ట టరము నుండమప్ంప్డం జర్ుగును. దనిీ వలారాక్ట టరమంత్టా సర టిఫరక టాల ఒకేవిధ్ంగా ఒకేడమజ రన్ క్లిగిఉంటలంది.  బాలవికాస్ ప్ుసతకాలు ఎవర ైనా ముదరించాలనుక్ుంటేరాక్ట టరఅధ్యక్కులు, రాక్ట టర విదాయ విభాగప్ు కోఆర ిినేటర్ అనుమతి తీసుకోవాలి.  రాక్ట టరస థాయిలో బాలవికాస్ క్ు సంబంధించిన క్ర్ప్తరాలను అనిన పారంతాలలో ప్ంచడానికిరాక్ట టర కారాయలయం నుండమక్ర్ప్తరాలను ప్ంప్డం జర్ుగుత్ుంది.  ప్రతి సమితి/ భజనమండలి ఆయా పారంతాలలోని బాలవికాస్ ప్లర ాలచేవేయబడనమ బొమాలు, ప్ యింటింగ్సు , ప్దాయలు, పాటలు మరియు వాయసాలతో పరందప్ర్చబడమన ఒక్ రికార్ ి ును త్యార్ు చేయాలి. సర. అడమానిస టరేక్టన్ ( బాలవికాస్ విభాగ ప్రిపాలనా విభాగం) :  బాలవికాస్ జిలాా సమనవయక్ర్తత్ప్పక్ుండా జిలాాలోని అనిన బాలవికాస్ స ంటర్ాను ప్రణాళిక్ ప్రకార్ం సందరిశంచాలి. ప్రతి జిలాా బాలవికాస్ సమనవయక్ర్తకి ఒక్ సహ సమనవయక్ర్త (జాయింట్ కోఆర ిినేటర్) త్ప్పనిసరిగా ఉండాలి.  సమితి క్నీవనర్ యొక్ూ అనుమతితో సమితి స థాయిలో విదాయ విభాగప్ు కోఆర ిినేటర్ ( టౌన్ ఇంచార్ ్) , విదాయ విభాగప్ు సహ కోఆర ిినేటర్ నియమించబడాలి.  బాలవికాస్ త్ర్గత్ులక్ు అంత్రాయం క్లగక్ుండా ప్రతి స ంటర్ులో బాలవికాస్ గుర్ువు ఒక్ సహాయ గుర్ువును ( Assistant Guru) నియమించుకోవాలి.  ప్రతి బాలవికాస్ గుర్ువు ఆయా సమితి క్నీవనర్ాతో ప్ర్సపర్ సహాయ సహకార్ సంబంధ్ములను క్లిగి ఉండమ బాలవికాస్ కార్యక్ీమముల గురించి సమయానుసార్ంగా తెలుప్ుత్ూ ఉండాలి.  సమితి స థాయి బాలవికాస్ సమనవయక్ర్తలు, సమితి క్నీవనర్ాు ఆయా సమితి స థాయిలోని బాలవికాస్ స ంటర్ాను అప్ుపడప్ుపడు త్ప్పక్ సందరిశంచాలి.  బాలవికాస్ గుర్ువులు ప్రలాలక్ు భజనల యందు మంచి శిక్కణ ఇచిచ(శృతి,లయలతో పాడునటాల) న లలో ఒక్ ఆదివార్ం సమితిలో వారి చేత్ భజన కార్యక్మీ ం నిర్వహించాలి.  ప్రతి బాలవికాస్ గుర్ువు వారిప్రలాలతో త్ప్పక్ భజనక్ు హాజర్ు కావాలి.  జిలాా అధ్యక్కులు ఆయా జిలాాలోని సమితి/భజన మండలిలో త్ర్గత్ులు నిర్వహించు బాలవికాస్ గుర్ువులక్ు ఒక్ గురతింప్ు కార్ ి ు ( ID Card) ఇవవవలసరనదిగా సూచించడమ ైనది.  జిలాాలోని అనిన సమితి/ భజనమండలిలలో బాలవికాస్ గీంధాలయం పారర్ంభించాలి. ఏయిే ప్ుసతకాలు అందులో ఉండాలో ఆ వివరాలు జిలాాసమనవయక్ర్తక్ు ప్ంప్డం జర్ుగుత్ుంది. వీటితో పాటలగా సామూహిక్ కార్యక్మీ ములక్ు ( Games) సంబంధించి ఒక్ కిట్ క్ూడా ర్ూపరందిసతేబాగుంటలంది.  బాలవికాస్ Text ప్ుసతకాలను ప్రలాలక్ు ఇవవరాదు.  వివిధ్ ప్ండుగలు మరయి ు సమావేశములక్ు బాలవికాస్ త్లిాదండరులను ఆహావనించి వారిచే జయయతి ప్రజవలన లేదా హార్తి అవకాశం ఇచిచ అందులో పాల గ గనునటాల పోరత్ుహించాలి.  బాలవికాస్ త్ర్గత్ులు మౌనంగా క్ూర్ుచండుటoతో పార ర్ంభించాలి. త్ర్గతిని పార ర్ంభించే ముందు ప్లర ాలు లిఖిత్ జప్ంతో పారర్ంభించేటటాల త్రీ ీదు నివావలి. డమ. బాలవికాస్ త్ర్గత్ుల శిక్కణ మరియు అభివృద ిి:  బాలవికాస్ గీూప్ు 1,2 &3 క్ు సంబంధించి శిక్కణా శిబిర్ములను, work shop లను సమితి మరియు జిలాా స థాయిలో క్నీసం 6 న లలకరక్సారి నిర్వహించాలి.  త్లిాదండరుల సమావేశములు ప్రతి సమితి/ భజన మండలి స థాయిలో క్నీసం ప్రతి మూడు న లలకరక్సారి నిర్వహించాలి. దీని దావరా ఇర్ువురి మధ్య సత్ుంబంధాలు న లకరంటాయి.  పా శాలలోని బాలవికాస్ బో ధించేటలవంటి గుర్ువులకి త్గిన శిక్కణను ఇవావలి.  బాలవికాస్ గీూప్ు-2,3 త్ర్గత్ుల విదాయర్ థ ులను ఆయా ప్ండుగలు సందర్భంలో మాటాాడేటటాల ప్రతి సమితి/ భజనమండలి వార్ు పోర త్ుహించాలి.  బాలవికాస్ ఆంధ్రప్రదేశ్ మాసప్తిరక్ డమస ంబర్-2019 నుండమ పార ర్ంభం అవుత్ుంది. ఇ. బాలవికాస్ సవర ో ణత్ువాలు ( వివిధ్ అంశములు - ఈవ ంట్ు) : బాలవికాస్ సవర ో ణత్ువాలను ప్ుర్సూరించుకరని శ్రీసత్యసాయి బాలవికాస్ గుర్ువులక్ు,విదాయర్ థ ులక్ు వివిధ్ అంశముల యందు రాక్ట టరస థాయిలో పోటలీ ు నిర్వహించబడును.  గుర్ువులక్ు ఒక్ అంశంలో వాయసర్చన పో టీలు,వక్తృత్వ పోటలీ ు జిలాా స థాయిలో ఈ సంవత్ుర్ం ఆగక్ట ట ు 18 లేదా ఆగక్ట ట ు 25 తదే ీలలో ప్ూరతికావాలి.  విదాయర్ థ ులక్ు ఏదేని ఒక్ అంశంలో వాయసర్చన పో టీలు,వక్తృత్వ పోటీలు,పోస ట ర్ ర్ూప్క్లపన మరియు భజన పాడుట, ప్దయసూక్తులు, వేదం ప్ నంలో జిలాా స థాయిలో ఈ సంవత్ుర్ం ఆగక్ట ట ు 18 లేదా ఆగక్ట ట ు 25 తదే ీలలో ప్ూరతికావాలి.  జిలాా స థాయిలో గ లుపరందిన వారికి రాక్ట టరస థాయిలో 2019 సం. అక ట ోబర్ 12, 13 తేదీలలో రాజమండమరలోని శ్రీసత్యసాయి గుర్ుక్ులంలో పో టీలు (ఫ రనల్ు) నిర్వహించబడును.  వీటికి కి సంబంధించి ఒక్ ప్రతేయక్ సూచనలు ప్ంప్బడును.  రాక్ట టరస థాయిలో త్లిాదండరుల సమావేశం 2019 సం. ఆగక్ట ట ు 3 మరియు 4 తేదీలలో క్ర్ూనల్ జిలాాలోని నంధాయల ప్ట ట ణంలో నిర్వహించబడును.  బాలవికాస్ సవర ో ణత్ువాలను ప్ుర్సూరించుకరని “ప్ేరమబాటలో సాయి తార్క్లు” నృత్య నాటక్మునుజిలాాలోని ప్బిాక్ పారంతాలలో వయిే ంచాలి. ఈ నాటక్మునక్ు సంబంధించిన ఒక్ CDని 09-06-2019 జిలాా సమనవయక్ర్తక్ు ప్రశాంతినిలయంలో ఇవవడం జరిగింది.  బాలవికాస్ సవర ో ణత్ువాలను ప్ుర్సూరించుకరని ఆంధ్రప్రదేశ్ బాలవికాస్ గుర్ువుల ప్రతియాత్ర డమస ంబర్6,7-2019 నందు నిర్వహించబడును.ఇందులో ఎవర ైనా మీ జిలాాక్ు చెందని 65సం|| నిండమన బాలవికాస్ సీనియర్ గుర్ువుల బయోడేటాను అక ట ోబర్ 12,13-2019 లోప్ల ప్ంపాలి.  బాలవికాస్ ప్ూర్వవిదాయర థిగా ఉండమమంచి ఉననత్ ప్దవులలో,ఉననత్స థాయిలో ఉననటలవంటి వారి బయోడేటాని క్ూడా ప్ంప్రంచినటాయితే వాటనినంటనిి సమక్ూరిచ ఒక్ ప్తిరక్ను(Magazine) త్యార్ు చేసరసావమి వారిదివయ సనినధిలో ఈ ప్రతియాత్రసందర్భంగా సమరిపంచడం జర్ుగుత్ుంది. నిర్ంత్ర్ ప్ట ట లదల,అంకిత్భావం క్లి గ న అలసటలేని ఉత్తమ గుర్ువులుగా సావమి వారిచేతిలో అదుభత్మ ైన ప్నిముటాలగా ఒక్రికరక్ర్ం క్లిసర ప్ని చేసరసంస థ ప్ురణభివృద ిికిమనవంత్ు క్ృకరచదే దాం.

*** జ ర సాయిరాం ***





Click Here to View file :  Statemeetingminutesfinalcolour_1567693535.pdf



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved