Back

Sevadal Training program in Kadapa Samithi


District:  
Kadapa
Samithi:
Kadapa
No Of Beneficiaries:
Total Members: 73
Event Date:
22-Sep-2019
Event Category:
Socio Care
Event Sub Category1:
Training
Event Sub Category2:
Sevadal
No Of Hours:
07.00hrs
Location:
Kadapa Mandhir
Reported By:
K.V.C.Silpa, IT Incharge
Mobile No:
9440865503
Email Id:
silpakvc24@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

                     స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 22-09-2019 నాడు కడప జిల్లా లోని శ్రీ సత్యసాయి సేవా సమితులు, భజన మండలుల కన్వీనర్లు, జిల్లా సమన్వయకర్తలు, సమితి సమన్వయకర్తలoదరికీ  జిల్లా స్థాయి సేవాదళ్ శిక్కణా శిబిరము నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాక్ట్ర సేవాదళ్ సహా సమన్వయకర్త శ్రీ సురేంద్ర గారు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో  35 మంది పురుకులు, 38 మంది మహిళలు కడప జిల్లా వివిధ సమితులు మరియు భజనమండలుల నుండి పాల్గొన్నారు. కార్యక్రమములో సేవాదళ్ ను ఎలా తయారు చేసుకోవాలి. స్వామితో మన అనుబంధమును కొనసాగించుటకు మనము చేయవలసిన సాధన, సత్యసాయి సేవాసంస్థల చరిత్ర తదితర అంశముల గురించి వివరించడమైనది.

 





Click Here to View file :  IMAGES_1569654756.pdf



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved