Back

శ్రీ సత్య సాయి మహిళా ప్రత్యేక వైద్య శిబిరము - మచిలీపట్నం మండలం, కానూరు గ్రామం


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
women =37,
Event Date:
04-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సత్య సాయిరాం శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో... కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం, కానూరు గ్రామంలో నిర్వహించిన, శ్రీ సత్య సాయి మహిళా ప్రత్యేక వైద్య శిబిరము నందు 37 మంది మహిళలను పరీక్షించగా, అందులో 22 మందికి, PAP SMEAR test లు చేయడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి భవాని ( విజయవాడ), డాక్టర్ అరుణ కాత్యాయని, డాక్టర్ శ్రీ దుర్గ గారు పాల్గొనగా, కార్యక్రమాన్ని, డాక్టర్ శ్రీ సాయి ప్రసాద్, డాక్టర్ కే శివప్రసాద్, పర్యవేక్షించగా, ల్యాబ్ సాయిబాబు గారు, 18 మంది మహిళా సేవాదల సభ్యులు, 8 మంది పురుష సేవాదల సభ్యులు  పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మా అందరిచే నిర్వహింపచేసిన  స్వామికి హృదయపూర్వక నమస్కారములు.  శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved