Back

Distribution of exam pads, pens, pensils to School Children appering for 10th Class Exams at Kanur


District:  
Krishna
Samithi:
Machilipatnam
No Of Beneficiaries:
studens = 49
Event Date:
04-Mar-2024
Event Category:
Educare
Event Sub Category1:
Distribution
No Of Hours:
1 hour
Location:
kanuru
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సత్య సాయిరాం

 

🙏🏻🌹🙏🏻 స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో.... కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం, కానూరు గ్రామంలో (ప్రతి నెల సత్యసాయి మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించు గ్రామము) పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు, 49 మందికి, పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, పరీక్ష అట్ట, పెన్ను పెన్సిలు మొదలైన పరీక్షకు ఉపయోగపడు వాటిని, అందించటం జరిగినది.

ఈ కార్యక్రమంలో పురుష సేవాదళ సభ్యులు 9 మంది, మహిళా సేవాదల సభ్యులు ఆరుగురు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులపై స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు  నిండుగా ఉండి, పరీక్షలలో మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటూ. సాయిరాం 🙏🏻🌹

 

కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved