free material distribution
Krishna
Machilipatnam
100
11-Mar-2024
Socio Care
MediCare
2hours
government medical college ,machilipatnam
B. NARENDRA
8639308099
narendrabandaru99@gmail.com
Description:
ఓం శ్రీ సత్య సాయిరాం , స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..., మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు, రంజాన్ మాసమును, హాస్టల్ విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, ప్రిన్సిపాల్ గారి అభ్యర్థన మేరకు, డాక్టర్ సాయి ప్రసాద్ గారి సూచనలతో,జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో, "రిఫ్రిజిరేటర్ ను " స్వామి ఆశీస్సులతో...అందించడమైనది. స్వామి అనుగ్రహం ఉంటే, ఏ సేవా కార్యక్రమం అయినా ఎలా జరుగుతుందో అనడానికి ఇదే నిదర్శనం. మెడికల్ కాలేజీ వారు మనల్ని అడగడం, వెంటనే జిల్లా అధ్యక్షులు వారు, శ్రీ బాలాజీ విద్యాలయ పూర్వ విద్యార్థులైన, హసింబేగ్, వసీంబేగులను సంప్రదించడం, వారు ముందుకు వచ్చి, మేము అందిస్తాము అని తెలియజేయుటయే కాక, 24 గంటల్లో అందించటం, స్వామివారి లీల. ఆ రిఫ్రిజిరేటర్ ని, ఈరోజు నుంచి విద్యార్థినీ విద్యార్థులకు, అందుబాటులోకి వచ్చే విధముగా, మెడికల్ కాలేజీ హాస్టల్ వార్డెన్స్, ఏర్పాట్లు చేసరి.కార్యక్రమంలో,ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆషా లత, హాస్టల్ వార్డెన్స్, డాక్టర్ నవీన్, డాక్టర్ స్వర్ణలతలతో పాటు, జిల్లా అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్,సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ పాల్గొన్నరు

