Back

NARAYANA SEVA


District:  
Guntur
Samithi:
Kopparru Samithi
No Of Beneficiaries:
33
Event Date:
30-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
1:00:00
Location:
kopparru
Reported By:
hanumantha ra
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్యసాయి సేవా సమితి, కొప్పర్రు, గుంటూరు జిల్లా

 

నిరుపేద వృధ్ధులకు మరియు దివ్యాంగులకు నారాయణ సేవ – 30.3.24

 

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహఆశీస్సులతో,   ది 30.3.24 మధ్యాహ్నం 33 మంది నిరుపేద వృధ్ధులకు మరియు దివ్యాంగులకు, పిండి వంటలు తో కూడిన భోజన ప్రసాదమును సేవాదళ్ సభ్యులు, ఎంతో ఆప్యాయతతో వారి ఇళ్ళవద్దకే తీసుకునివెళ్ళి ఇవ్వడం జరిగినది. సేవనందుకున్న వారు ఎంతో ఆనందించి స్వామి వారికి, సంస్థ సభ్యులకు తమ  కృతజ్ఞతలను తెలియచేశారు.సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ...

 

న్వీనర్,శ్రీ  సత్యసాయి  సేవాసమితి, కొప్పర్రు.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved