Back

NARAYANA SEVA IN SCHOOL


District:  
Guntur
Samithi:
Kopparru Samithi
No Of Beneficiaries:
400
Event Date:
31-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
1:00:00
Location:
MYNAMPADU
Reported By:
HANUMANTHA RAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్యసాయి సేవా సమితి, కొప్పర్రు, గుంటూరు జిల్లా

 

మైనంపాడు  నైస్ స్కూల్ (అనాధ పిల్లల రెసిడెన్షియల్ స్కూల్) కు వితరణ – 31.3.24

 

భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో, కొప్పర్రు శ్రీ సత్య సాయి సేవా సమితి వారిచే 31.3.24 తేదీన, స్వామి 99 జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా, మైనంపాడు గ్రామంలోని నైస్ స్కూల్ లో  (NEEDY ILLITERATE CHILDREN EDUCATION) 400 మంది విద్యార్థులకు మధ్యాన్నం భోజన ఏర్పాటు జేయుటకుగాను రు 5,000 లువితరణ చేయడమైనది. పాఠశాల నిర్వాహకులు తమ యొక్క కృతజ్ఞతలను స్వామి వారికి, సంస్థ సభ్యులకు తెలియచేశారు.

 

కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవాసమితి, కొప్పర్రు









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved