Back

FAMILY NARAYANA SEVA


District:  
Guntur
Samithi:
Guntur Samithi
No Of Beneficiaries:
25
Event Date:
31-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
2:00:00
Location:
GUNTUR
Reported By:
HANUMANTHARAO
Mobile No:
990606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్య సాయి సేవా సమితి, గుంటూరు

 

కుటుంబ నారాయణ సేవ  31-3-24

 

బాగవాన్ బాబా వారి దివ్య సందేశామృతము  ననుసరించి , కుటుంబ నారాయణ సేవ కార్యక్రమములో భాగంగా నిత్యావసర భోజన పదార్ధములతో ప్రతి ఆదివారం ఆహారం ఎవరి ఇంటిలో వారు తయారు చేసి, పాకెట్స్ లో పొందుపరచి, స్వామి కి నివేదించి, రహదారులలో ఆకలికి అలమటిస్తున్న నారాయణులను గుర్తించి మహిళా సేవాదళ్  వారికి అందజేయడం జరుగుతున్నది. తేదీ 31.3.24 ఆదివారం గుంటూరు పట్టణములో మధ్యాహ్నం 12.00 గంటలకు బజారులలో ఆకలితో తిరుగుచున్న23 మంది వృద్దులకు , దివ్యంగాదులకు , మరియు ఇంటివద్ద నిరాదరణకు గురైన ఇద్దరు వృద్దులకు వారి ఇంటివద్దకు భోజనము స్వామి ప్రసాదముగా అందజేయడమైనది. 25 మందికి భోజన పాకెట్స్ వితరణ జేయడమైనది.. సేవలో ఇద్దరు మహిళా యూత్ సేవాదళ్ పాల్గొనినారు.

 

కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved