Back

లక్ష గృహ నామ సంకీర్తలో భాగంగా 108 గృహ నామ సంకీర్తన


District:  
Vizianagaram
Samithi:
Sriramnagar Samithi
No Of Beneficiaries:
250
Event Date:
10-Jun-2024
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Bhajans
Event Sub Category2:
Household Bhajans
No Of Hours:
03.00.00
Location:
CHIPURAPALLI
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
                                                 
ఓం శ్రీ సాయిరాం 
 
 లక్ష గృహ నామ సంకీర్తన లో భాగంగా 108 వ గృహ నామ సంకీర్తన 
 
 శ్రీరాంనగర్ సమితి 
 
 విజయనగరం జిల్లా 
 
 
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో విజయనగరం జిల్లా సత్యసాయి సేవా సమితి లక్ష గృహ నామ సంకీర్తన లో భాగంగా 108 గృహాలు లో నామ సంకీర్తన లు జరిపి ఈ రోజు 108 వ గృహ నామ సంకీర్తన ను జరిపి స్వామి వారికి సమర్పించిరి..
 
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ ఎస్ సునీల్ కుమార్ రథో గారు,రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ గారు,పూర్వపు జిల్లా అధ్యక్షులు శ్రీ దామోదర్ రామ్ మోహన్ గారు, జిల్లా స్పిరిట్యుయల్ కోఆర్డినేటర్ శ్రీ రామ్ మోహన్ గారు, జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీ రాజేష్ గారు, జిల్లా భజన్స్ కోఆర్డినేటర్ శ్రీ కుమార్ రాజా గారు, 108 గృహలులో భజన్స్ చేసిన భక్తులు పాల్గొంటిరి...
 
     జై సాయిరాం








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved