Back
Description:
MONTHLY NARAYANA SEVA
District:
Guntur
Guntur
Samithi:
Ponnur Samithi
Ponnur Samithi
No Of Beneficiaries:
90
90
Event Date:
23-Feb-2025
23-Feb-2025
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
Narayana Seva(On Occasions)
No Of Hours:
2:00:00
2:00:00
Location:
PONNUR
PONNUR
Reported By:
HANUMANTHARAO
HANUMANTHARAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం.
శ్రీ సత్య సాయి సేవా సమితి పొన్నూరు.
నారాయణ సేవ – 23.2.25
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపా కటాక్షం చే, పొన్నూరు శ్రీ సత్య సాయి సేవా సమితి
సభ్యులచే ది. 23.2.25 ఆదివారం ఉదయం గం.11.00 లకు 11 సార్లు శ్రీ సత్యసాయి చాలీసా
పారాయణము, మరియు నామ సంకీర్తన, తదనంతరం నారాయణ సేవా కార్యక్రమం
జరిగినది. సుమారు 75 మంది స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపకు
పాత్రులైనారు. కసుకర్రు గ్రామములోని అమ్మ సేవా నిలయం వృద్ధాశ్రమం లోని 15 మంది
వృద్దులకు స్వామి వారి అన్న ప్రసాదాన్ని అందచేయటమైనది. ఈ సేవా కార్యక్రమం లో 8
మంది మహిళా సేవాదళ్, నలుగురు పురుష సేవాదళ్ సేవా సహకారమందించిరి.
కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి, పొన్నూరు
