Back

MONTHLY NARAYANA SEVA


District:  
Guntur
Samithi:
Tenali (Morrispet ) Samithi
No Of Beneficiaries:
200
Event Date:
23-Feb-2025
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
2:00:00
Location:
TENALI
Reported By:
HANUMANTHARAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీసాయిరాం,

సత్య సాయి సేవ సమితి, తెనాలి , మారిస్ పేట, గుంటూరు జిల్లా

నెలవారీ నారాయణ సేవ తేదీ 23.2.25

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, తెనాలి మారిస్ పేట, శ్రీ సత్య

సాయి సేవ సమితి, ప్రతి  నెల 23 వ తారీకు న నిర్వహిస్తున్న నారాయణ సేవ లో భాగంగా, తేదీ

23.2.25   న శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణంలో మహిళా విభాగ్ వారిచే స్యయముగా భోజన

పదార్ధములు పారిశుభ్రముగా, రుచికరంగా వండి, 200 మంది నారాయణులకు వితరణ 

గావించడమైనది. ఇద్దరు వృద్దులకు రెండు అమృతకలశములు  వితరణ గావించడమైనది.

ఈ సేవలలో 7గురు మహిళలు  4 గురు పురుషులు , సేవాసమితి కన్వీనర్ వారి పర్యవేక్షణలో

 

సేవలందించిరి.

కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి మారిస్ పేట









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved