Back

PREGNANCY LADIES KU NARAYANA SEVA


District:  
Srikakulam
Samithi:
Sundaram Mandir Samithi
No Of Beneficiaries:
200
Event Date:
09-Mar-2020
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
No Of Hours:
04.00.00
Location:
Govt hospital RAJAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో (09_10_2016 ) .నుండి 42 నెలలు నుండి నిర్విరామంగా ప్రతీ నెల 9 వ తేదీన రాజాం లో ఉన్న సుందరం సత్యసాయి సేవా సమితి భక్తులు అందరూ కలిసి రాజాం ప్రభుత్వ ఆసుపత్రి కు తనిఖీ కు వచ్చిన గర్భిణీ స్త్రీ లకు స్వామి వారి ప్రసాదం (భోజనం )ను అందజేయటం జరుగుతుంది . ఈ రోజు కూడా 200 మంది గర్భిణీ లు స్వామి ప్రసాదం ను స్వీకరించారు అని సుందరం మందిరం నిర్వాహకులు శ్రీ నారాయణ రావు తెలియజేసిరి ..ఈ సేవ లో రాజాం జోన్ జోనల్ కన్వినర్ శ్రీ సత్యన్నారాయణ గారు, సుందరం మందిరం భక్తులు పాల్గొన్నారు .







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved