Back

MASKS DISTRIBUTION


District:  
Srikakulam
Samithi:
Zonal Level
No Of Beneficiaries:
10,200
Event Date:
18-Mar-2020
Event Category:
Socio Care
Event Sub Category1:
Distribution of Clothes/Items etc
No Of Hours:
12.00.00
Location:
RAJAM ZONE
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                    ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో రాజాం  జోన్ నుండి  తే .18 03.2020 దీ .నుండి 23 .03 .2020 వరుకు రాజాం నైరేడ్ ప్రాంగణం లో తయారు చేసిన 10,200 ల మాస్క్ లను రాక్ట్ర సత్య సాయి సంస్థలు    సూచనలు మేరకు శ్రీకాకుళం జిల్లా మహిళా సేవాదళ్ ఇంచార్జ్ శ్రీమతి టి .అరుణకుమారి గారు ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు తయారు చేయడం జరిగింది .ఈ  తయారుచేసిన ఈ మాస్క్ ల ను జిల్లాలో 

1 )కలెక్టర్ ఆఫీస్ కు..... 2700  

2 ) గవర్నమెంట్ ఆఫీసర్స్ కు ..1000 

3)పోలీస్ డిపార్టుమెంటు కు ...1000 

4)మునిసిపల్ ఆఫీసు  కు ...1000 

5) సచివాలయ ఉద్యోగులకు ...1000 

6)హాస్పిటల్ కు ...1000 

7)జి .ఎం .ఆర్ .స్టాఫ్ కు ...1000 

8)ప్రశాంతి నిలయం ...1000 

అందజేయడం జరిగింది .ఈ సేవ లో జోనల్ కన్వినర్ శ్రీ .వి .వి. సత్యన్నారాయణ గారు ,జోనల్ సేవాదళ్ ఇంచార్జ్ శ్రీ పి.వెంకటేక్ ,హైమా ,రాధా ,తవిటి నాయుడు ,మొ ;సేవాదళ్ పాల్గొన్నారు .

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved