Back
Description:
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట వారు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ సత్యసాయి దివ్య మందిరము లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గం.7.30 లకు పతాక ఆవిష్కరణ, జాతీయ నాయకుల వేషధారణ అనంతరం మధురవక్త శ్రీ పోలేపెద్ది రాధ కృష్ణ మూర్తి గారిచే సందేశ కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. " లిటిల్ హర్ట్స్" అనాధ శరణాలయం వారికి స్కూల్ "యూనిఫాం" మరియు "స్పోర్ట్స్ కిట్ " అందించడం జరిగింది. "జన గణ మన " తో కార్యక్రమం ముగించి, స్వామి ప్రసాదం అందజేయడ మైనది. సదా సాయి సేవలో... శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట.
Invitation:
Independence day celebrations
District:
Palnadu
Palnadu
Samithi:
NARASARAOPET SAMITHI
NARASARAOPET SAMITHI
Bhajana Mandali:
R B T Sundari
R B T Sundari
Event Start Date:
01-Jan-1970
01-Jan-1970
Event Start Time:
07.30
07.30
Location:
Narasaraopet
Narasaraopet
Event Category:
Educare
Educare
Event Sub Category1:
Celebrations/Retreats
Celebrations/Retreats
Event Sub Category2:
Balvikas Celebrations
Balvikas Celebrations
Event End Date:
01-Jan-1970
01-Jan-1970
Event End Time:
12.30
12.30
Contact Person:
B B T Sundari
B B T Sundari
Contact Mobile No.:
9291331341
9291331341
Contact Email Id:
bala.tsundari.burra@gmail.com
bala.tsundari.burra@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట వారు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ సత్యసాయి దివ్య మందిరము లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గం.7.30 లకు పతాక ఆవిష్కరణ, జాతీయ నాయకుల వేషధారణ అనంతరం మధురవక్త శ్రీ పోలేపెద్ది రాధ కృష్ణ మూర్తి గారిచే సందేశ కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. " లిటిల్ హర్ట్స్" అనాధ శరణాలయం వారికి స్కూల్ "యూనిఫాం" మరియు "స్పోర్ట్స్ కిట్ " అందించడం జరిగింది. "జన గణ మన " తో కార్యక్రమం ముగించి, స్వామి ప్రసాదం అందజేయడ మైనది. సదా సాయి సేవలో... శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట.
Invitation:
Copyrights & Hyperlinking | Terms & Conditions
Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0
© SSSSOAP 2018 - All Rights Reserved