Back

sivaratri service



District:  
Krishna
Samithi:
Machilipatnam
Event Start Date:
08-Mar-2024
Event Start Time:
05:00am
Location:
pedakallepalli
Event Category:
Socio Care
Event Sub Category1:
Public Activities
Event End Date:
08-Mar-2024
Event End Time:
12:33pm
Contact Person:
v. anil kumar
Contact Mobile No.:
9490144472
Contact Email Id:
narendrabandaru99@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం 8.3.2024 శుక్రవారం, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం నిర్వహించే శివరాత్రి సేవలను పెదకళ్ళేపల్లి మరియు ఐలూరు దేవాలయాల్లో స్వామి ఆశీస్సులతో నిర్వహించడం జరుగుతుంది. 
ఈ సందర్భంగా పెదకళ్ళేపల్లిలో 50 మంది సేవాదళ్ (వారిలో 25 మంది పురుషులు 25 మంది స్త్రీలు) అవసరం ఉంది. అదేవిధంగా ఐలూరులో 40 మంది సేవాదళ్  (వారి లో 20 మంది స్త్రీలు 20 మంది పురుషులకు) అవకాశం ఉంది. కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్న సేవాదళ్ళు ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము.
ఈ సేవకు హాజరవు సేవాదళ్ళు వారి వారి స్కార్పులతో ఉదయం 6:30 కల్లా దేవాలయంలో ఉండగలరని మనవి. ఈ కార్యక్రమమునకు వివరాల కై సంప్రదించవలసిన వారు 
 
శ్రీ నాగ మునీశ్వరావు గారు అవనిగడ్డ 9989347386
శ్రీ వెంకటేశ్వరావు గారు మొవ్వ
9949935024 
శ్రీ సుబ్రహ్మణ్యం గారు పెదపూడి 
8499904798
శ్రీ నరసింహారావు గారు దక్షిణ చిరువోలు లంక  9640511321
మరియు 
జిల్లా కోఆర్డినేటర్సు 
వి అనిల్ కుమార్ పురుషుల విభాగం 9490144472 
శ్రీమతి శిరీష గారు మహిళల విభాగం 9908029013
 
ఇట్లు 
కొమరగిరి చంద్రశేఖర్ 
జిల్లా అధ్యక్షులు 
సత్యసాయి సేవా సంస్థలు కృష్ణాజిల్లా




Invitation:



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved