Back
Description:
ఓం శ్రీ సాయిరాం... స్వామి వారి దివ్య ఆశీస్సులు తో ఈరోజు మచిలీపట్నం, కృష్ణా యూనివర్సిటీ లో Vice Chancellor గారి సహకారం తో NSS programme wing తో కలిసి శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం వారిచే అక్కడ ఉన్న స్టూడెంట్స్ మరియు సిబ్బంది కి మెడికల్ టెస్ట్ లు నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమం ను మొదట యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీమతి ఉషా గారు ప్రారంభం చెయ్యగా, డా. కె. శివ ప్రసాద్ గారు, కన్వీనర్ శ్రీ పి. ఆంజనేయకుమార్, జిల్లా మెడికల్ కోఆర్డినేటర్ శ్రీ రాజు గారు, NSS ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి.యమ్. శ్రావణి గారు జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపు ను ప్రారంభం చేయడం జరిగినది. మొత్తం OP: 76 ( F21, M 55) 43 Blood tests చెయ్యడం జరిగినది. ఈ క్యాంపు లో మొత్తం 8 మంది డాక్టర్స్ పాల్గొన్నారు. Dr. K.Siva Prasad, Dr. Aditya Murthy, Dr.Narasimha Rao, Dr. Phani Kumar Dr. Sree Durga Dr. Kiran Dr. Nikhitha Dr. MVS Sai Prasad సేవాదళ్ సభ్యులు మొత్తం 16 (male 9, female 7), ల్యాబ్ టెక్నీషియన్స్ : 2 + Dr.భాను మూర్తి గారి టెక్నీషియన్ మొత్తం: 3 🙏 సాయిరాం
Invitation:
Other Events |
|---|
| WEEKLY BHAJANS |
| sajja leelakrishna |
| sri satya sai medical services |
| sivaratri service |
| new bhajancenter |
| 23rd aniversary |
| KrishnaUniversity |
| Arthajana Seva |
KrishnaUniversity
District:
Krishna
Krishna
Samithi:
Machilipatnam
Machilipatnam
Event Start Date:
01-May-2025
01-May-2025
Event Start Time:
13:00
13:00
Location:
Machilipatnam
Machilipatnam
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
MediCare
MediCare
Event Sub Category2:
Medical Camps
Medical Camps
Event End Date:
01-May-2025
01-May-2025
Event End Time:
17:00
17:00
Contact Person:
Anjaneya Kumar
Anjaneya Kumar
Contact Mobile No.:
9848441940
9848441940
Contact Email Id:
anjaneyulupothukuchi@gmail.com
anjaneyulupothukuchi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం... స్వామి వారి దివ్య ఆశీస్సులు తో ఈరోజు మచిలీపట్నం, కృష్ణా యూనివర్సిటీ లో Vice Chancellor గారి సహకారం తో NSS programme wing తో కలిసి శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం వారిచే అక్కడ ఉన్న స్టూడెంట్స్ మరియు సిబ్బంది కి మెడికల్ టెస్ట్ లు నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమం ను మొదట యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీమతి ఉషా గారు ప్రారంభం చెయ్యగా, డా. కె. శివ ప్రసాద్ గారు, కన్వీనర్ శ్రీ పి. ఆంజనేయకుమార్, జిల్లా మెడికల్ కోఆర్డినేటర్ శ్రీ రాజు గారు, NSS ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి.యమ్. శ్రావణి గారు జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపు ను ప్రారంభం చేయడం జరిగినది. మొత్తం OP: 76 ( F21, M 55) 43 Blood tests చెయ్యడం జరిగినది. ఈ క్యాంపు లో మొత్తం 8 మంది డాక్టర్స్ పాల్గొన్నారు. Dr. K.Siva Prasad, Dr. Aditya Murthy, Dr.Narasimha Rao, Dr. Phani Kumar Dr. Sree Durga Dr. Kiran Dr. Nikhitha Dr. MVS Sai Prasad సేవాదళ్ సభ్యులు మొత్తం 16 (male 9, female 7), ల్యాబ్ టెక్నీషియన్స్ : 2 + Dr.భాను మూర్తి గారి టెక్నీషియన్ మొత్తం: 3 🙏 సాయిరాం
Invitation:
Copyrights & Hyperlinking | Terms & Conditions
Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0
© SSSSOAP 2018 - All Rights Reserved