Back

రంగనాథ స్వామి రథయాత్ర - మజ్జిగ సేవ


District:  
Nellore
Samithi:
Rammurthy Nagar
No Of Beneficiaries:
2000
Event Date:
23-Mar-2019
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
01:30:00
Location:
Nellore
Reported By:
K.Mallikarjuna Rao
Mobile No:
8008760196
Email Id:
mallikgitha79@gmail.com



Description:
 ఓం శ్రీ సాయిరాం 
 
 శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి రధోత్సవం సందర్భముగ పేరంటాలమ్మ గుడి నందు ఉ 9.30-11.00 వరకు మజ్జిగ వితరణ సేవ జరిగినది. రామమూర్తి నగర్ సమితి 55సం.ల నుండి రధోత్సవం సందర్భముగ మజ్జిగ చలివేంద్రం నందు మజ్జిగ వితరణ సేవ జరుపు చున్నది. ఈసేవలో సమితిసభ్యులు,మహిళ,సేవాదళ్  15 మంది పాల్గొన్నారు .   
 
                జై సాయి రాం              








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved