Back

Certification program to RVTC trainees


District:  
Prakasam
Samithi:
Dornala
Bhajana Mandali:
ssssorupesh@gmail.com
No Of Beneficiaries:
65
Event Date:
01-Nov-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Vocational Training
Event Sub Category2:
Tailroing, Embroidery, Beautician , Maggam
No Of Hours:
4 hours
Location:
Sri Sathya Sai Mandir, Dornala
Reported By:
Rupesh
Mobile No:
8121586320
Email Id:
ssssorupesh@gmail.com



Description:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ప్రకాశం జిల్లా దోర్నాల సమితి నందు వృత్తి విద్య శిక్షణ కార్యక్రమం (RVTC)లో భాగంగా 65 మంది మహిళలకు, కుట్టు శిక్షణ మరియు ఫాషన్ డిజైన్ పై గత 45 రోజులు గా BIRED వారి సహాయం తో ప్రతీ రోజు శిక్షణ మరియు భోజన వసతి తో శిక్షణ ముగింపు కార్యక్రమం లో భాగంగా సర్టిఫికెట్స్ ఈవడమైనది ఈ కార్యక్రమం లో BIRED వారి సర్టిఫికెట్స్ శిక్షణ పొందిన 65 మంది మహిళలకు మన ఆర్గనైజషన్ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ గారు మరియు రాష్ట్ర యువజన మహిళా కోర్డినేటర్ శ్రీమతి అపర్ణ గారు, rvtc కోర్డినేటర్ నాగ ప్రసాద్ గారు, జిల్లా ప్రెసిడెంట్ రవి గారు, జిల్లా సేవాదళ్ కోర్డినేటర్ రామిరెడ్డి గారు, జిల్లా మహిళా సేవాదళ్ కోర్డినేటర్ విజయ లక్ష్మి గారు, జిల్లా cod Incharge శీలం రామకృష్ణ రెడ్డి గారు మరియు సమితి కన్వీనర్ శేఖర్ గారు సెరిఫికెట్స్ ప్రదానం చేసారు







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved