Back

Free snacks distribution to ssc students


District:  
Prakasam
Samithi:
Cheerala
Bhajana Mandali:
Chirala TTMA
No Of Beneficiaries:
170
Event Date:
07-Feb-2022
Event Category:
Educare
Event Sub Category1:
Others
No Of Hours:
3 hours
Location:
Kothapeta zp high school
Reported By:
Rupesh
Mobile No:
8121586320
Email Id:
sssssorupesh@gmail.com



Description:
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో... గత 3 సం..ల నుండి కొత్తపేట ZP High హైస్కూల్ నందు నందు 10వ తరగతి పరీక్షకు హాజరవుచున్న 170 మంది *విద్యార్ధిని విద్యార్థులకు* ప్రతిరోజు సాయంత్రం వారికి స్టడీ అవర్స్ నందు గం.4.30ని.లకు Tiffin అందించుట జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమము ది.7-2-2022 సోమవారం నుండి ప్రారంభం అయినది. ఈ స్వల్పాహారము మనమే స్వయముగా తయారుచేసి విద్యార్ధిని, విద్యార్ధులకు స్వయంగా అందించటం జరుగుతుంది. సాయంత్రం గం.4.30ని.మి ఈ సేవా కార్యక్రమములో మీరు స్వయంగా స్వల్పాహారము అందంచేందుకు తప్పనిసరిగా పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. సదా సాయి సేవలో.. 🙏🏻 *శ్రీ సత్యసాయి భజన మండలి* *కొట్లబజారు, చీరాల.*







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved