Vesavi Vennela
Nellore
District Level
0,0,41,0,41
12-May-2019
Educare
Balvikas Classes
Balvikas - Summer course
03:00:00
Nellore
K.Mallikarjuna Rao
8008760196
mallikgitha79@gmail.com
Description:
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో దీనజనోద్ధ్రణ పథకము లోని 'వేసవి వెన్నెల' కార్యక్రమములో భాగముగా 12-5-2019 నాడు ప్రకాశము జిల్లా చీరాల మరియు ఒంగోలు నుండి 30 మంది పిల్లలు నెల్లూరు శ్రీ సత్యసాయి భజన మందిరము, రామ్మూర్తి నగరుకు విచ్చేసినారు. నెల్లూరు డి.జె.పి పిల్లలు పదిమంది కలిసి మొత్తము 40 మంది పిల్లలకు వసతి కల్పించినారు. ఈ కార్యక్రమము 12-5-2019 నుండి 21-5-2019 వరకు కొనసాగుతుంది. కార్యక్రమ ప్రారంభోత్సవానికి శ్రీ పి.వి.నాగేశ్వర రావు గారు, రిటైర్డ్ జిల్లా జడ్జి, శ్రీ మురళీ కృక్ణ గారు, శ్రీ సత్య సాయి సేవా సంస్థల పూర్వపు జిల్లా అధ్యక్కులు, శ్రీ వి.సుధాకర రావు గారు ప్రస్తుత జిల్లా అధ్యక్కులు హాజరైనారు. 13-5-2019 నుండి 20-05-2019 వరకు జరుగవలసిన కార్యక్రమములను రూపొందించి, దాని ప్రకారము పిల్లలకు వేసవి వెన్నెల కార్యకమము నిర్వహించబడుతుంది. - జై సాయిరాం
Click Here to View file : VesaviVennela12519to2152019Programme_1558072885.pdf

