Back
Description:
NARAYANA SEVA BY GURAZALA BHAJANA MANDALI ON 28-07-2022
District:
Palnadu
Palnadu
Samithi:
MACHERLA
MACHERLA
Bhajana Mandali:
GURAZALA BHAJANA MANDALI
GURAZALA BHAJANA MANDALI
No Of Beneficiaries:
150
150
Event Date:
28-Jul-2022
28-Jul-2022
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
Narayana Seva(On Occasions)
No Of Hours:
5
5
Location:
GURAZALA BH. MANDALI
GURAZALA BH. MANDALI
Reported By:
PSN MALLESWARA RAO
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
9059528994
Email Id:
psnm1990@gmail.com
psnm1990@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి భజన మండలి, గురజాల, పల్నాడు జిల్లా
ప్రతి గురువారం మందిరంలో నారాయణ సేవ - 28-07-2022
భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో, గురజాల భజన మండలి వారు, ప్రతి గురువారం మందిరంలో అన్నార్తులకు మధ్యాహ్నం నారాయణ సేవను (మధ్యాహ్న భోజనం) అందిస్తున్నారు.
ఈ రోజు ది. 28-07-0222 తేదీ గురువారం మధ్యాహ్నం 11.00 గం.నుండి 12.00 గం.వరకు భజన, హారతి నిర్వహించిన పిమ్మట, 150 మంది అన్నార్తులకు, పూర్తి భోజన ప్రసాదాన్ని, సేవాదళ్ సభ్యులచే అందించుట జరిగినది.
మహిళా సేవాదళ్ సభ్యులు 10 మంది, పురుష సేవాదళ్ ఐదుగురు ఈ సేవా కార్యక్రంలో పాల్గొన్నారు.
భోజనం స్వీకరించిన వారు, స్వామి వారికి, సంస్థ సభ్యులకు తమ కృతజ్ఞతలను తెలియచేశారు.
సదా సాయి సేవలో...
