Back

100 bhajan songs program by Macherla Samithi on 31-07-2022


District:  
Palnadu
Samithi:
MACHERLA
Bhajana Mandali:
MACHERLA SAMITHI
No Of Beneficiaries:
40
Event Date:
31-Jul-2022
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Bhajans
Event Sub Category2:
Samithi/BM Bhajans
No Of Hours:
6
Location:
MACHERLA SAMITHI
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, మాచర్ల, పల్నాడు జిల్లా
 
మాచర్ల సమితి మందిరంలో 100 పాటల భజన మాల కార్యక్రమం - 31-07-2022
 
భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ స్వామి వారి శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని,  మాచర్ల మందిరంలో, ఈ రోజు 31.7.2022 తేదీ ఉదయం 8.30 గం. నుండి మధ్యాహ్నం 1.30 గం.వరకు 100 పాటల భజన మాల కార్యక్రమం ఎంతో భక్తి శ్రధ్ధలతో నిర్వహించబడినది.
 
20 మంది భక్తులు మరియు 20 మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
సదా సాయి సేవలో... 
 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved