Back
Description:
Kutumba Sangamam- Sadhana camp
District:
Nellore
Nellore
Samithi:
District Level
District Level
Bhajana Mandali:
District
District
No Of Beneficiaries:
182 in all categories
182 in all categories
Event Date:
07-Aug-2022
07-Aug-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
Sadhana Camp
No Of Hours:
6:00:00
6:00:00
Location:
Nellore districtwise
Nellore districtwise
Reported By:
K.Mallikarjuna Rao
K.Mallikarjuna Rao
Mobile No:
6304001359
6304001359
Email Id:
mallikgitha79@gmail.com
mallikgitha79@gmail.com
Description:
ఓమ్ శ్రీసాయిరాం!
భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 7-8-2022 తేదీన కుటుంబ సంగమం – సమితి/భజన మండలి స్థాయి సాధనా శిబిరము నెల్లూరు జిల్లాలోని రామమూర్తినగర్, గోమతినగర్, కావలి సమితులలో మరియు బుచ్చిరెడ్డిపాలెం భజన మండలిలోను నిర్వహించుకున్నారు.
1. రామమూర్తి నగర్ భజన మందిరములో 42 మంది పాల్గొన్నారు. వారిలో 7మంది పురుషులు, 9 మంది యువత మరియు 26 మంది మహిళలు పాల్గొన్నారు.
2. గోమతినగర్ భజన మందిరము ‘సాయిహృదయ్’లో 12మంది యువత, 4 పురుషులు, 9 మంది మహిళలు పాల్గొన్నారు.
3. కావలి భజన మందిరములో సుమారు 100 మంది పాల్గొన్నారు. వారిలో 20 మంది యువత, 28 మంది పురుషులు, 52 మంది మహిళలు పాల్గొన్నారు.
4. బుచ్చిరెడ్డిపాలెం భజన మండలిలో 13 మందిపురుషులు,2మహిళలు పాల్గొన్నారు
