Back

Free Tailoring and Fashion Designing Courses


District:  
Prakasam
Samithi:
Giddaluru
No Of Beneficiaries:
60
Event Date:
18-Aug-2022
Event Category:
Socio Care
Event Sub Category1:
Vocational Training
Event Sub Category2:
Tailroing, Embroidery, Beautician , Maggam
No Of Hours:
2 hours
Location:
Sri Sathya Sai Mandir,Giddalur
Reported By:
Rupesh
Mobile No:
8121586320
Email Id:
ssssorupesh@gmail.com



Description:
Pressnote నేడు మన గిద్దలూరు శ్రీ సత్యసాయి సమితి లో బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మహిళా యువతకు 40 రోజుల ఉచిత tailoring మరియు fashion designing training కార్యక్రమము ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ G. రామారావు, సత్యసాయి సేవా సంస్థ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇంఛార్జి శ్రీ K. నాగప్రసాద్, సత్యసాయి సంస్థ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ T.రామిరెడ్డి ప్రారంభించారు. 60 మందిని ఈ శిక్షణకు ఎంపిక చేశారు. ఇందులో స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ పాల్గొని శిక్షణ పొందిన వారికి కావలసిన ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. ఇందులో కన్వీనర్ అనంతరామయ్య, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ K.భిక్షం, జిల్లా SRP coordinator G.రమణారెడ్డి, జిల్లా మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీమతి శశికళ, సమితి మహిళా కోఆర్డినేటర్ G.లక్ష్మీదేవి, ఇతర భక్తులు పాల్గొని సేవలు అందించారు.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved