Back
Description:
ఓం శ్రీ సాయిరాం, *ఈరోజు (28/8/2022) మధ్యాహ్నం2 .30 ని.ల నుండి 6.00 గం.ల వరకూ కోనసీమ జిల్లా, అమలాపురం శ్రీ సత్యసాయి మందిరంలో "సమితి సర్వ సభ్య సమావేశము" జరిగినది.* ఈ సమావేశమునకు జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 9మంది పదాధికారులు, జోనల్ కన్వీనర్, సబ్ జోనల్ కన్వీనర్స్, 50 మంది సాయి భక్తులు పాల్గొన్నారు. *ఈ సమావేశంలో వ్యక్తిగత సాధనా విషయాలు, సంస్థలోని మూడు విభాగముల పట్ల అవగాహన, జిల్లాలో జరుగుతున్న కార్యక్రమములు, చేపట్టవలసిన కార్యక్రమములు గూర్చి వివరించడం జరిగినది.* జైసాయిరామ్.🙏
Samithi level meet
District:
East Godavari
East Godavari
Samithi:
Amalapuram
Amalapuram
No Of Beneficiaries:
50
50
Event Date:
28-Aug-2022
28-Aug-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
Sadhana Camp
No Of Hours:
3
3
Location:
Sathya sai mandir
Sathya sai mandir
Reported By:
N. Sai prasad
N. Sai prasad
Mobile No:
9000111479
9000111479
Email Id:
saisiri999@gmail.com