Back

MEDICAL CAMP


District:  
Palnadu
Samithi:
MACHERLA
No Of Beneficiaries:
49
Event Date:
16-Oct-2022
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Medical Camps
No Of Hours:
02:00:00
Location:
LINGAPURAM VILLAGE
Reported By:
J NAGA SURESH KUMAR
Mobile No:
9160519394
Email Id:
suresh.dinnu@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గ్రామసేవ లో భాగంగా ఈరోజు అనగా 16-10-2022 ఆదివారం పలనాడు జిల్లా మాచెర్ల సత్య సాయి సేవా సమితి  లింగాపురం గ్రామంలో వైద్య శిబిరం మరియు స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా 10 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు 49 మంది గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగినది.

సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved