Back

Other Event Reports

Medical Camps


District:  
Bapatla
Samithi:
VETAPALEM
Bhajana Mandali:
Sri Sathya Sai Bahaja Mandali, Kotla Bazar, Chirala
No Of Beneficiaries:
65 Members, Cattles - 18
Event Date:
02-Oct-2022
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Medical Camps
No Of Hours:
6:00
Location:
Pandillapalli
Reported By:
V Hemkumar
Mobile No:
9849372017
Email Id:
applehem@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..
 
స్వచ్ఛత నుండి దివ్యత్వం కార్యక్రమములో భాగంగా
అక్టోబర్ 2వ తేది గ్రామ సేవా మహాయజ్ఞం లో
చీరాల కు 10 కి.మీ. దూరములో నున్న పందిళ్ళపల్లి 
గ్రామములో జనరల్, పశు వైద్య శిబిరములు ఏర్పాటు చేయడమైనది. 
 
1. జనరల్ వైద్య శిబిరమునకు బాపట్ల జిల్లా మెడికల్ కోఆర్టినేటర్ (వృత్తిరీత్యా డాక్టరు) డా. బట్టా బదరీనాథ్ గారు స్వయముగా 65 మంది పెషేంట్లును పరిక్షీంచి వారికి కావలసిన మందులు యిచ్చినారు.
 
2. పశువైద్య శిబిరమునకు వేటపాలెం వాస్తవ్యులు రిటైర్ట్ అస్టిసెంట్ డైరెక్టర్ డా.. నున్నా రామారావు గారు మరియు వేటపాలెం, నాయునిపల్లి డా. టి. శివారెడ్డిగారు 18 పశువులు పరీక్షించి వాటికి కావలసిన మందులు మరియు సూడి పరీక్షలు కూడా నిర్వహించినారు.
 
ఈ కార్యక్రమమునకు చీరాల, కోట్లబజారు శ్రీ సత్యసాయి భజన మండలిలోని సేవాదళ్ పురుషులు..48, మహిళలు..10 మరియు వేటపాలెం శ్రీ సత్యసాయి సేవా సమితిలోని సేవాదళ్ పురుషులు..7, మహిళలు.. 3 పాల్గోన్నారు.
 
స్వామివారి ఆశీస్సులతో..
రాష్ట్ర సేవాదళ్ జాయింట్ కోఆర్టినేటర్ చుండూరి సురేంద్రగారు మరియు జిల్లా సేవాదళ్ కోఆర్టినేటర్ ముంగర రాంబాబుగారు, వేటపాలె సమితి కన్వీనర్ రామిశెట్టి నరశింహారావుగారు, భజన మండలి కన్వీనర్ పంచుమర్తి రవీంద్రబాబుగారు పాల్గోన్నారు.
 
జై సాయిరాం
 
*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
బాపట్ల జిల్లా*








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved