Back

Other Event Reports

Veterinary Camp


District:  
Bapatla
Samithi:
BAPATLA
No Of Beneficiaries:
152 - Cattle
Event Date:
28-Oct-2022
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Veterinary Camps
No Of Hours:
04:00
Location:
Nagarajupalem
Reported By:
V Hem Kumar
Mobile No:
9849372017
Email Id:
applehem@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..
 
*స్వచ్ఛత నుండి దివ్యత్వం* కార్యక్రమములో భాగంగా
అక్టోబర్ 28వ తేది *గ్రామ సేవా మహాయజ్ఞం* లో
బాపట్లకు 32 కి.మీ. దూరములో నున్న *నాగరాజుపాలెం* అను మారుమూల
గ్రామములో *పశు వైద్య శిబిరము* ఏర్పాటు చేయడమైనది. 
 
పశువైద్య శిబిరమునకు ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, నల్గురు సిబ్బంది మరియు సేవాదళ్ పురుషులు -2, సేవాదళ్ మహిళలు - 4 గురు పాల్గోన్నారు. డాక్టర్లు *152 పశువుల* ను పరీక్షించి వాటికి కావలసిన మందులు మరియు సూడి పరీక్షలు కూడా నిర్వహించినారు. అక్టోబరు 28వ తేది ఉదయం 8.30 ని.లకు ప్రారంభమై, మధ్యాహ్నం 12.30 ని.లకు ముగిసినది.
 
జై సాయిరాం
 
*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
బాపట్ల జిల్లా*








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved