Back
Description:
ASR జిల్లా - జి.కె.వీధి సమితి వారిచే జర్రెల గ్రామంలో శ్రీ స్వామి వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు 17-11-20
District:
Paderu
Paderu
Samithi:
G.K.Veedhi
G.K.Veedhi
Bhajana Mandali:
Gk veedhi
Gk veedhi
No Of Beneficiaries:
150
150
Event Date:
09-Nov-2022
09-Nov-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
03
03
Location:
JARRELA VILLAGE
JARRELA VILLAGE
Reported By:
Kondalarao majji
Kondalarao majji
Mobile No:
918985081822
918985081822
Email Id:
kondalaraomajji.164@gemail.come
kondalaraomajji.164@gemail.come
Description:
ఓం శ్రీ సాయిరాం
ASR జిల్లా - జి.కె.వీధి సమితి వారిచే జర్రెల గ్రామంలో శ్రీ స్వామి వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు 17-11-2022
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ది 17-11-2022 తేదీన జి.కె. వీధి సమితి వారిచే జర్రెల గ్రామంలో స్వామి వారి పల్లకి ఉరేగింపు, భజన తదుపరి నారాయణసేవ నిర్వహించబడినది.
పాల్గొన్న భక్తులు :.150
పాల్గొన్న సేవాదళ్ సభ్యులు : 45
మహా ప్రసాదాన్ని స్వీకరించిన వారి సంఖ్య : 195
సదా సాయి సేవ లో
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పాడేరు
