Back
Description:
ASR జిల్లా (పాడేరు) ఉప్ప సమితి, రాప గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు - ది. 1
District:
Paderu
Paderu
Samithi:
Uppa
Uppa
Bhajana Mandali:
Raapa
Raapa
No Of Beneficiaries:
200
200
Event Date:
11-Nov-2022
11-Nov-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
Bhagawans Birthday
No Of Hours:
11.to 03.pm
11.to 03.pm
Location:
Paderu
Paderu
Reported By:
kondalarao majji
kondalarao majji
Mobile No:
8985081822
8985081822
Email Id:
kondalraomajji.164@gemail.com
kondalraomajji.164@gemail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
అల్లూరి సీతారామ రాజు జిల్లా (పాడేరు) ఉప్ప సమితి, రాప గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు - ది. 11.11.2022
శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో,
ది. 11-11-2022 తేదీన ఉప్ప సమితి పరిధిలోని రాప గ్రామంలో, భగవాన్ బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినవి.
గ్రామ వీధులలో స్వామి వారి పల్లకి ఉరేగింపు దివ్య నామ సంకీర్తన, సాయి గాయత్రి మంత్ర ఉఛ్ఛారణలతో ఎంతో భక్తి తత్పరతతో నిర్వహించబడినది.
సాయి కుటుంబ సభ్యులు, 200 మంది గ్రామస్తులు, బాల బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటి ముందు, గ్రామస్తులు హారతులిచ్చి స్వామి వారి దర్శనం పొందారు.
గ్రామస్తులకు స్వామి వారి ప్రసాదం, స్వామి వారి ఫోటో, విభూతి ప్యాకెట్ ఇవ్వడం జరిగినది.
సదా సాయి సేవలో
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
అల్లూరి సీతారామ రాజు జిల్లా (పాడేరు)
