Back

Other Event Reports

గతం గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
మంగళమాడి గిరిజన గ్రామంలో భగవాన్ బాబా మంచినీటి పథకం ప్రారంభం & సేవా కార్యక్రమాలు
బంగారంగరువు గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభించడం & సేవా కార్యక్రమాలు
గుమ్మంతి గ్రామంలో భగవన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
గేదెలపాడు సమితిలో భగవాన్ బాబా వారి మంచినీటి ప్రారంభం & సేవా కార్యక్రమాలు
అందిబ గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
డోకులూరు గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
మేబ గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం & సేవా కార్యక్రమాలు
ASR జిల్లా, గడుగుపల్లి సమితిలో భగవాన్ బాబావారి 97వ జన్మదినోత్సవ వేడుకలు, సేవా కార్యక్ర�
ASR జిల్లా, సరసాపాడు సమితి - స్వామి వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు - ది. 15-11-2022
ASR జిల్లా (పాడేరు) ఉప్ప సమితి, రాప గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు - ది. 1
ASR జిల్లా - జి.కె.వీధి సమితి వారిచే జర్రెల గ్రామంలో శ్రీ స్వామి వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలు 17-11-20
ASR .జిల్లా గత్తుం సమితి, చీకటిపుట్టు గ్రామంలో సేవా కార్యక్రమం - ది.10-11-2022
డుమ్రిగుడ సమితి , కూనాపుట్టు గిరిజన గ్రామం లో శ్రీ స్వామి వారి 97వ జన్మదిన వేడుకలు ది. 06-11-2022
16th oct 2022 Majjilavasa medical camp
View More....

ASR జిల్లా, గడుగుపల్లి సమితిలో భగవాన్ బాబావారి 97వ జన్మదినోత్సవ వేడుకలు, సేవా కార్యక్ర�


District:  
Paderu
Samithi:
Gadugupalli
Bhajana Mandali:
Gadugupalli
No Of Beneficiaries:
1200
Event Date:
23-Nov-2022
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
No Of Hours:
6
Location:
Paderu
Reported By:
Kondalarao majji
Mobile No:
8985081822
Email Id:
kondalaraomajji.164@gemail.come



Description:
ఓం శ్రీ సాయిరాం
 
23/01/22
 
అల్లూరి సీతారామ రాజు జిల్లా, గడుగుపల్లి సమితిలో భగవాన్ బాబా వారి 97వ జన్మదినోత్సవ వేడుకలు, సేవా కార్యక్రమాలు -  ది. 23-11-2022
 
 
భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో, గడుగుపల్లి గ్రామం స్వామి వారి మందిరంలో ది. 23-11-2022 తేదీ ఉదయం నగర సంకీర్తన తదుపరి మందిరంలో స్వామి వారి భజన, స్వామి వారి సందేశము వీడియో ప్రదర్శించబడినది. 
 
అనంతరం, బాలవికాస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చక్కగా అందరికీ కనుల విందుగా నిర్వహించబడినవి.  
 
స్వామి వారికి మహా మంగళ హారతి పిదప, మహా నారాయణ సేవ నిర్వహించబడినది. 
 
-- మందిరం ప్రాంగణంలో 1000 మంది స్వామి మహా ప్రసాదాన్ని స్వీకరించారు.
-- గడుగుపల్లి ఏరియా హాస్పిటల్ లో 200 మంది పేషెంట్లకు నారాయణ సేవ నిర్వహించబడినది.
 
సేవా కార్యక్రమంగా సాయంత్రం, లోచలిపుట్టు గ్రామంలో, 43 మంది నిరుపేదలకు దుప్పట్లు, వంట సామాగ్రి స్వామినారి ఫోటో, విభూతి ప్యాకెట్స్ వితరణ చేయబడినవి.  సేవ నందుకున్న వారు ఎంతో ఆనందించి స్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
 
సదా సాయి సేవలో...








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved