Back
Description:
బంగారంగరువు గ్రామంలో భగవాన్ బాబా వారి మంచినీటి పథకం ప్రారంభించడం & సేవా కార్యక్రమాలు
District:
Paderu
Paderu
Samithi:
Uppa
Uppa
Bhajana Mandali:
Bangaramgarvu
Bangaramgarvu
No Of Beneficiaries:
70,80,40
70,80,40
Event Date:
14-Dec-2022
14-Dec-2022
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Sri Sathya Sai Amrutha Dhara
Sri Sathya Sai Amrutha Dhara
No Of Hours:
11.to 03.pm
11.to 03.pm
Location:
Paderu
Paderu
Reported By:
Kondalarao majji
Kondalarao majji
Mobile No:
918985081822
918985081822
Email Id:
kondalaraomajji.164@gemail.come
kondalaraomajji.164@gemail.come
Description:
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహకులతో ఉప సమితి మా బంగారం గారు అనే గ్రామంలో భగవాన్ బాబా వారి ప్రేమ అమృత మంచినీటి పథకం ప్రారంభించడం జరిగింది ముందుగా ఓంకారం సుప్రభాతం నగరి సంకీర్తన చిన్నపిల్లల చేత బాలవికాష్ భజనలు మరియు స్వామి వారి ఉపదేశం సుమారుగా 55 కుటుంబాలకు స్వామివారి దుప్పట్లు స్వామి స్వామి విభూది స్వామి ఫోటో ఇవ్వడం జరిగింది స్వామి వీరి పట్ల అనుగ్రహం ఆశీస్సులు పొందాలని భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం తెలియజేస్తూ చివరిగా స్వామివారికి మంగళ హారతి తో సాయిరాం
