Back

Other Event Reports

గూడవల్లి సౌత్ భజన మండలి ఆధ్వర్యంలో 100 గం. భజన మాల కార్యక్రమం - 10-03-2023 to 14-03-2023


District:  
Bapatla
Samithi:
GUDAVALLI
Bhajana Mandali:
Gudavalli South
Event Date:
14-Mar-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Nagara(Nama) Sankeerthana
Event Sub Category2:
Akhanda Bhajan
No Of Hours:
100
Location:
kotla bazar
Reported By:
v hemkumar
Mobile No:
919849372017
Email Id:
applehem@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..
 
బాపట్ల జిల్లాలో శ్రీ సత్యసాయి భజన మండలి, గూడవల్లి సౌత్ వారి ఆధ్వర్యంలో ది.10.3.2023 శుక్రవారం ఉదయం 6గంటల నుండి ది. 14.3.2023 మంగళవారం ఉదయం 11 గంటల వరకు శ్రీ సత్యసాయి నామామృత యజ్ఞము (100 గంటల భజన) జరిగినది. జిల్లాలో సమితిలు, భజన మండలి లు అందరూ ఈ నామామృత యజ్ఞములో అధిక సంఖ్యలో పాల్గోన్నారు. 
 
భజన ముగింపు సమయములో జిల్లా అధ్యక్షులు శ్రీ జాలాది సీతారామయ్యగారు, జిల్లా పదాధికులు, సమితి, భజన మండలి కన్వీనర్లు, సాయి కుటుంబ సభ్యులు మరియు భక్తులందరూ పాల్గోని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పోందినారు.
 
*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్*








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved