Back
Description:
Pallaki Seva
District:
Parvathipuram Manyam
Parvathipuram Manyam
Samithi:
VANTHARAM
VANTHARAM
Bhajana Mandali:
pedapenki
pedapenki
No Of Beneficiaries:
NA
NA
Event Date:
02-Apr-2023
02-Apr-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Nagara(Nama) Sankeerthana
Nagara(Nama) Sankeerthana
Event Sub Category2:
Sri Sathya Sai Pallaki Seva
Sri Sathya Sai Pallaki Seva
No Of Hours:
04:00:00
04:00:00
Location:
Pedapenki
Pedapenki
Reported By:
Rajkumar
Rajkumar
Mobile No:
918985038371
918985038371
Email Id:
rajbpharm20067172@gmail.com
rajbpharm20067172@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
ప్రేమ మూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో, ఈరోజు జోన్- 8 లో గల పెదపెంకి భజన మండలి లో పల్లకి సేవ నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీ నేతాజీ నాయుడు గారు, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ సాయి శ్రీనివాస్ గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాజశేఖర్ గారు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీ అచ్యుత్ గారు, జిల్లా జాయింట్ ఆధ్యాత్మి కోఆర్డినేటర్ శ్రీ చిన్న రావు గారు, జిల్లా ఐటి విభాగ కోఆర్డినేటర్ శ్రీ రాజ్ కుమార్ గారు, zone-8 కన్వీనర్ శ్రీ పైడ్రాజు గారు, జోన్ 9 కన్వీనర్ శ్రీ నాలం సురేష్ గారు, అదేవిధంగా భజన మండలి కన్వీనర్ తవిటిరాజుగారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంత్రాము మరియు బలిజిపేట పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు వారు సందేశం మరియు మంగళహారతి తో కార్యక్రమాన్ని స్వామివారి పాదాలకి సమర్పించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము.
జై సాయిరాం!

