District level meeting
DR.B.R.Ambedkar Konaseema
DIST. LEVEL
500
07-Apr-2023
Spiritual Care
Sadhana Camp
6
Satya sai mandir, Ravulapalem
N. Saiprasad
9000111479
saisiri999@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం,
శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులతొ కోనసీమ జిల్లా సర్వ సభ్య సమావేశము రావులపాలెం సత్యసాయి మందిరం నందు జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్త్ర అధ్యక్షులు ఆర్. లక్ష్మణరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు, అలాగే ఎం.ఎస్. ప్రకాశారావు గారు అతిధిగా విచ్చేసారు, జిల్లా అధ్యక్షులు అడబాల శ్రీవెంకటేశ్వరరావు (కొండబాబు) గారి ఆధ్వర్యంలో మన్యం వర్ధనరావు గారి పర్యవేక్షణలో ఉదయం _9.00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఎంతో అనందంగా సమావేశం జరిగినది. సుమారు 500 మంది సేవాదళ్ పాల్గొన్నా రు. ఆధ్యాత్మిక, బాలవికాస్, సేవ విభాగాల గురించి సేవాదళ్కు మెలకువలు, త్వరలో జరగబోయే కార్యక్రమలు చర్చ జరిగినది.
సదా సాయి సేవలో....
