Back
Description:
Bhana Mandali Opening in Palakonda
District:
Parvathipuram Manyam
Parvathipuram Manyam
Samithi:
PALAKONDA
PALAKONDA
Bhajana Mandali:
Bhajana mandali Palakonda
Bhajana mandali Palakonda
No Of Beneficiaries:
150
150
Event Date:
01-Jun-2023
01-Jun-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
05:00:00
05:00:00
Location:
Palakonda ,Sayanaveedhi
Palakonda ,Sayanaveedhi
Reported By:
Rajkumar
Rajkumar
Mobile No:
918985038371
918985038371
Email Id:
rajbpharm20067172@gmail.com
rajbpharm20067172@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి శివం మందిరం ప్రారంభోత్సవం
పాలకొండ
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు తే 1-6-23 ది గురువారం న పాలకొండ శ్రీ సత్యసాయి శివం మందిర ప్రారంభోత్సవము మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ్ రావు గారు, మన్యం జిల్లా అధ్యక్షులు శ్రీ పల్లా నేతాజీ నాయుడు గారు, విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ సునీల్ రథో గారు,రాష్ట్ర గ్రామ ఇంచార్జి శ్రీ M. సత్యనారాయణ గారు,జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస రావు, శ్రీ మామిడి వేణు గోపాల్ నాయుడు గారు భక్తులు ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వడం జరిగింది.
రాష్ట్రIT ఇంచార్జ్ శ్రీ కిషోర్ గారు, జిల్లా ఆధ్యాత్మిక మహిళ కోఆర్డినేటర్ శ్రీమతి మహేశ్వరి గారు, జిల్లా సేవా కోఆర్డినేటర్ శ్రీ రాజశేఖర్ గారు, విజయనగరం జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ మనోహర్ గారు జిల్లా అధ్యయనమండలి ఇన్చార్జి శ్రీ గణపతి రావు గారు, జిల్లా మహిళా విద్యా సమన్వయకర్త శ్రీమతి ఝాన్సీ గారు,, జిల్లా సాధన శిబిరాల ఇంచార్జ్ శ్రీ సత్యనారాయణ గారు ,జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ శ్రీ నరసింహనాయుడు గారు, జిల్లాCOD ఇన్చార్జ్ శ్రీ జగన్నాథం గారు, Z-1 కన్వీనర్ శ్రీ చిన్ననాయుడు గారు, Z-2 కన్వీనర్ శ్రీ జగన్మోహన్ నాయుడు గారు, Z-3 కన్వీనర్ శ్రీ నారాయణ రావు, వివిధ సమితుల కన్వీనర్లు భజన మండలిల కన్వీనర్లు భక్తులు అందరూ పాల్గొన్నారు.
స్థానిక కన్వీనర్ ప్రభాకరగారు మందిర రిపోర్ట్ ను సభ ముందు ఉంచగా, శ్రీ రమేష్ సాహు గారు వందన సమర్పణ చేసారు.స్వామివారి కి మంగళహారతి తో కార్యక్రమం ముగిసినది.
