Back

Ragi Java Distrubution in Hosp


District:  
Palnadu
Samithi:
NARASARAOPET SAMITHI
Bhajana Mandali:
Narasaraopeta Bhajan Mandali
No Of Beneficiaries:
150
Event Date:
01-Jun-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
No Of Hours:
02:00:00
Location:
Government Hospital Narasaraopeta
Reported By:
Naga Suresh Kumar
Mobile No:
7396598129
Email Id:
palnadusai@gmail.com



Description:
🙏🙏ఓం శ్రీ సాయిరామ్...
 
🌷🕉️🌷స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..
 
పల్నాడు జిల్లా, నరసరావుపేట శ్రీ సత్యసాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో  ప్రతి రోజు భజన మండలి మందిరములో ఉ.6.00 గం.లకు మహిళా సేవాదళ్ సభ్యులుచే రాగి జావని తయారు చేపించి, స్థానిక కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ లో  పేషేంట్స్ తాలూకా సహాయకులకు  నిత్యము 150 మందికి ఉ.8.00 గంటలకు ఉచితంగా రాగి జావ అందించడం జరుగు చున్నది.
 
దానిలో భాగంగా ఈ రోజు ది.01.06.2023, ఉ.8.00 గం.లకు 150 మంది పేషేంట్స్ సహాయకులకు రాగి జావ అందించడం జరిగింది.రాగి జావ అందుకున్న సహాయకులు ఎంతో ప్రేమతో స్వామివారికి కృతజ్ఞతలు తెలియచేసిననారు.
 
ఈ కార్యక్రమంలో మహిళలు 3 మంది పు.5 మంది పాల్గొని సేవ చేసి స్వామివారి అనిగ్రహ ఆశీస్సులు పొందినారు.
 
సదా సాయి సేవలో
శ్రీ సత్యసాయి భజన మండలి,
నరసరావుపేట, 
పల్నాడు జిల్లా.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved