Back
Description:
Nithya Narayana Seva in Gov Hosp
District:
Palnadu
Palnadu
Samithi:
NARASARAOPET SAMITHI
NARASARAOPET SAMITHI
No Of Beneficiaries:
150
150
Event Date:
01-Jun-2023
01-Jun-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
Food Distribution in Hospitals
No Of Hours:
02:00:00
02:00:00
Location:
Government Hospital
Government Hospital
Reported By:
Naga Suresh Kumar
Naga Suresh Kumar
Mobile No:
7396598129
7396598129
Email Id:
palnadusai@gmail.com
palnadusai@gmail.com
Description:
🌷🕉️🌷స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...
నరసరావుపేట శ్రీ సత్యసాయి సేవా సమితివారి ఆధ్వర్యంలో, ప్రతి రోజు జరిగే నిత్య నారాయణ సేవలో భాగంగా ది.1.06.2023 ఈ రోజు 150 మందికి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇన్ పేసేంట్ సహాయకులకు మరియు ఔట్ పేసేంట్స్ కు, ప్రెగ్నెంట్ మహిళలకు రైస్, పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు తో జరిగే నిత్య నారాయణ సేవ లో, భోంచేసేవారు చాలా చాలా తృప్తిగా భోజనం చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.
వడ్డన చేసే సమితి సేవాదళ్ సభ్యులు వడ్డన చేస్తూ స్వామివారు మాకు అద్భుతమైన సేవ చేసుకొనే భాగ్యాన్ని కలిగించారు అని స్వామివారికి ధన్యవాదములు తెలియచేస్తూ బఫే సిస్టం లో ఎంతో ఆనందంగా వడ్డన చేస్తున్నారు.
ఈ నారాయణ సేవ చాలా క్రమశిక్షణ తో చేసే విధానాన్ని, హాస్పిటల్ డాక్టర్స్, స్టాఫ్ అందరూ చూసి , స్వామివారికి మరియు సమితి సభ్యులకు ఎంతో ఆనందంగా నమస్కారములు తెలియచేస్తున్నారు.
పై సేవా కార్యక్రమంలొ సమితి మహిళా లు 6 మంది పురుషులు 2 మంది పాల్గొని సేవ చేసి, స్వామివారి ఆశీస్సులు పొందినారు.....
సదా సాయి సేవలో
శ్రీ సత్యసాయి సేవా సమితి,నరసరావుపేట,
పల్నాడుజిల్లా.
