Back
Description:
Medical camp_nandigama
District:
NTR District
NTR District
Samithi:
NANDIGAMA
NANDIGAMA
No Of Beneficiaries:
192
192
Event Date:
09-Jul-2023
09-Jul-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
MediCare
MediCare
Event Sub Category2:
Mobile Medical Van
Mobile Medical Van
No Of Hours:
07:00:00
07:00:00
Location:
Lingalapadu
Lingalapadu
Reported By:
Bala Pavan Kumar
Bala Pavan Kumar
Mobile No:
9426612394
9426612394
Email Id:
ssssontr@gmail.com
ssssontr@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
09 July 2023
NTR జిల్లా
శ్రీ సత్య సాయి సేవా సమితి, నందిగామ & సీతారాంపురం, NTR జిల్లా సంయుక్తంగా మొబైల్ మెడికల్ క్యాంపు నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో నిర్వహించారు.
స్థానిక శ్రీ లక్ష్మమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా, సమితి పదాధికారులతో పాటు, నందిగామ శాసనసభ్యులు, లింగాలపాడు గ్రామ సర్పంచ్ & MPTC వర్యులు పాల్గొన్నారు.
5 వైద్యులు, 4 పారామెడికల్ వారి సేవతో 192(101F, 91 M) మంది పేషెంట్లకు వైద్య సదుపాయం ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో నందిగామ మరియు విజయవాడకు చెందిన 25 (M), 7 (F) సేవాదళ్ సభ్యులు సహకారం అందించారు.
ECG-
Neubalisation-
Blood Sugar-71
Urine sugar-
సదా శ్రీ సాయి సేవలో.

