Back

Independence day celebrations


District:  
Palnadu
Samithi:
NARASARAOPET SAMITHI
No Of Beneficiaries:
50
Event Date:
15-Aug-2023
Event Category:
Educare
Event Sub Category1:
Celebrations/Retreats
Event Sub Category2:
Spiritual Retreat For School Students
No Of Hours:
04:30:00
Location:
Narasaraopet
Reported By:
B.B.T.Sundari
Mobile No:
9291331341
Email Id:
bala.tsundari.burra@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పల్నాడు జిల్లా 
శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట.
 
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - ది. 15-08-2023
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, నరసరావుపేట సమితి వారిచే ది: 15-08-2023 న శ్రీ సత్యసాయి దివ్య మందిరము లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించ బడ్డాయి. పతాక ఆవిష్కరణ,జాతీయ నాయకుల వేషధారణలు, అనంతరం, మధుర వక్త శ్రీ పోలేపెద్ది రాధా కృష్ణ మూర్తి గారిచే సందేశం యిప్పించడం జరిగింది. 
 
తదుపరి సేవా కార్యక్రమం:- " లిటిల్ హార్ట్స్" అనాధ శరణాలయం లోని పిల్లలకు యూనిఫాం మరియు స్పోర్ట్స్ కిట్ అందజేయబద్దాయి. 
 
జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగించి, స్వామి ప్రసాదం అందించడం జరిగింది. 
 
యీ కార్యక్రమంలో 40 మంది బాల వికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 
 
సదా సాయి సేవలో 
శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved