Back

శ్రీ సత్యసాయి సేవా సమితి,రాయపేట వారిచే నారాయణ సేవ


District:  
West Godavari
Samithi:
Raipeta
No Of Beneficiaries:
220
Event Date:
20-Aug-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
02:30:00
Location:
Sri Satyasai Seva Samithi, Raipeta
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం !

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ...భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగముగా నరసాపురం రాయపేట సమితి వారు ఈ రోజు అనగా అదివారం 20-8-23 తేదీ వ్యవస్థాపక కన్వీనర్ కీ.శే.శ్రీ గంగ వీరభద్రం గారి సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులచే ఈ రోజు ఆదివారం 20/8/23 రాయపేట శ్రీ సత్యసాయి మందిరంలో ఉ.10 గం. నుండి 12 గం. వరకు నామ సంకీర్తన, అనంతరం ప్రశాంతి లెప్రసి కాలనీ వారికి 60 మందికి స్వామి వారి అన్నప్రసాదం, స్త్రీలకు చీరలు పురుషులకు టవల్స్ వితరణ జరిగినవి.

మా మందిరం వద్ద సుమారు 160 మంది స్వామీ వారి అన్నప్రసాదం స్వీకరించారు. మొత్తం 60 +160=220మందికి నారాయణ సేవ జరిగింది. స్త్రీలకు చీరలు , పురుషులకు పంచలు .మొత్తం 60 మందికి వితరణ చేయబడినవి .

 

నరసాపురం సబ్ జోన్. పశ్చిమగోదావరి జిల్లా..









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved