Back

NTR_Seetharampuram Samiti_Sri Sathya Sai Deekshalu


District:  
NTR District
Samithi:
SEETHARAMPURAM
Event Date:
17-Aug-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Others
No Of Hours:
02.00.00
Location:
SEETHARAMPURAM, VIJAYAWADA
Reported By:
BALA PAVAN KUMAR
Mobile No:
9426612394
Email Id:
ssssontr@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం 17 Aug 2023 సీతారాంపురం సమితి ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 17 తారీఖు నుండి స్వామివారి 98వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి దీక్షలు సీతారాంపురం సమితి, విజయవాడ నందు ప్రారంభించబడినాయి. గురువారం సాయంత్రం భజన అనంతరం రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త, శ్రీ BVST సాయి గారు ఆసీనులైన వారిచే దీక్ష ప్రార్థన గావించారు. స్వీయ పరిశీలన, సాధన ద్వారా అందరము స్వామి నిర్దేశించిన మార్గంలో, స్వామి నచ్చి మెచ్చేలా సాగాలని ప్రార్థిస్తూ... సదా శ్రీ సాయి సేవ లో.....







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved