Vara Lakshmi Vratam
Palnadu
NARASARAOPET SAMITHI
90 Ladies
25-Aug-2023
Spiritual Care
Festivals/Vrathams/Homams
Varalakshmi Vratham
03:30:00
Narasaraopet
Sundari
919291331341
bala.tsundari.burra@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
నరసరావుపేట సమితి మందిరములో ది :25-08-2023 నమహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతములు:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... శ్రీ సత్యసాయి సేవా సమితి నరసరావుపేట వారి ఆధ్వర్యంలో ., శ్రీ సత్య సాయి దివ్య మందిరము , నరసరావుపేట నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా ..., ది :25-08-2023 న , 90 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతములు నిర్వహించబడినాయి .
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ లక్ష్మీదేవి రూపులు అందజేయబడినాయి. వరలక్ష్మీ వ్రతము అనంతరము హారతి , స్వామి వారి మహాప్రసాద వితరణ చేయబడినాయి.
ఈ కార్యక్రమంలో 10మంది మహిళ సేవాదళ్ సభ్యులు తమ సేవలను అందించారు.
సదా సాయి సేవలో...
శ్రీ సత్య సాయి సేవ సమితి నరసరావుపేట
