Back

శ్రీ సత్యసాయి ప్రేమతరువు - తాడేపల్లిగూడెం


District:  
West Godavari
Samithi:
Tadepalligudem
Event Date:
27-Aug-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Envio-care
Event Sub Category2:
Plantation
No Of Hours:
02:00:00
Location:
NIT campus, Tadepalligudem
Reported By:
V Satish w
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరామ్🙏🏻

 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 27-08-2023 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం లో ప్రేమతరువు కార్యక్రమంలో భాగంగా NIT కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో 480 మొక్కలను నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర గారు, రాష్ట్ర మెడికల్ ఇంఛార్జి శ్రీ సాయి కృష్ణ గారు, రాష్ట్ర మహిళా విభాగ కోఆర్డినేటర్ శ్రీమతి కె. కిరణ్ కుమారి గారు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కె. రవీంద్ర ప్రసాద్ గారు, సమితి మరియు భజనమండలి కన్వీనర్లు మరియు స్త్రీ, పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

 

జై సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved