Back
Description:
ఓం శ్రీ సాయిరామ్🙏🏻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 27-08-2023 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సమితి పరిధి లో *నందమూరు* గ్రామంలో సత్యసాయి ప్రేమతరువు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో 63 మామిడి మరియు కొబ్బరి మొక్కలను నాటి వెంటనే ఈ మొక్కలకు jeo tagging చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కె. రవీంద్ర ప్రసాద్ గారు మరియు స్త్రీ, పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. జై సాయిరాం
Sri Satyasai Premataruvu
District:
West Godavari
West Godavari
Samithi:
Tadepalligudem
Tadepalligudem
Event Date:
27-Aug-2023
27-Aug-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Envio-care
Envio-care
Event Sub Category2:
Plantation
Plantation
Location:
Nandamuru Village
Nandamuru Village
Reported By:
V Satish Kumar
V Satish Kumar
Mobile No:
6300893488
6300893488
Email Id:
wgssssoap@gmail.com