Back
Description:
స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రిమ్స్) నందు ఇన్ఫెక్షన్ సహాయదారులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే అలాగే ఈరోజు నుండి మధ్యాహ్నం భోజనం తో పాటు సాయంత్రం ఉపహారం కూడా పేషెంట్ సహాయదారులకు అందించటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని *శ్రీ సత్యసాయి సేవా సంస్థల స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చుండూరి సురేంద్ర గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ,ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారు* పెద్దల చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది
Evening dinner to rims attetandents
District:
Prakasam
Prakasam
Samithi:
Markapur
Markapur
No Of Beneficiaries:
360
360
Event Date:
30-Nov-2023
30-Nov-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)

No Of Hours:
3 hours
3 hours
Location:
Rims hospital ongole
Rims hospital ongole
Reported By:
Rupesh
Rupesh
Mobile No:
8121586320
8121586320
Email Id:
ssssorupesh@gmail.com